• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » అంజలా జవేరి భర్త కూడా మనందరికీ తెలిసిన గొప్ప నటుడు.. ఎవరో చెప్పుకోండి..?

అంజలా జవేరి భర్త కూడా మనందరికీ తెలిసిన గొప్ప నటుడు.. ఎవరో చెప్పుకోండి..?

Published on November 13, 2022 by mohan babu

Advertisement

టాలీవుడ్ ప్రేక్షకులకు అంజనా జవేరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రేమించుకుందాం రా అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ తో జోడి కట్టి తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నాగార్జునతో రావోయి చందమామ, సినిమాలో నటించింది. ఈ విధంగా తెలుగు స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు తెరను పంచుకొని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.

Advertisement

also read: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 09.11.2022

ఇంతలా టాలీవుడ్ ప్రేక్షకులు ఆకట్టుకున్న అంజలా జవేరి వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆమె భర్త కూడా మనందరికీ తెలిసిన టాలీవుడ్ నటుడే. అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని చాలామందికి తెలియదు. అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు తరుణ్ రాజు ఆరోరా.. హిమాలయపుత్ర అనే బాలీవుడ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అంజలా.. దీని తర్వాత ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. వ్యక్తిగత జీవితానికి వస్తే.. కెరియర్ పీక్ స్టేజిలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకుంది..

Advertisement

తన భర్త తరుణ్ రాజు అరోరా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో అతడినే వివాహమాడింది. తరుణ్ అరోరా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన “ఖైదీ నెంబర్ 150” సినిమాలో మోడ్రన్ విలన్ గా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తనదైన విలనిజంతో ప్రేక్షకులు ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత కాటమరాయుడు, అర్జున్ సురవరం, జయ జానకి నాయక వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. తరుణ్ అరోరా అంజలా జవేరి కంటే ఏడేళ్ల చిన్నవాడు. అయినప్పటికీ వీరి మనసులు కలవడంతో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి చివరికి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా వారికి పిల్లలు లేరని అంజనా చెబుతోంది. ఆమెకు తగ్గ పాత్ర వస్తే ఓకే చెబుతానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

also read:ఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు

Related posts:

దిల్ రాజుతో పెళ్లంటే ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. ? nandamuri-balakrishna and wife vasundharaహీరో బాలకృష్ణ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..? వసుంధర ఎవరి కూతురంటే..? నయన్ విఘ్నేష్ లకు ఆరేళ్ల క్రితమే పెళ్లయిందని మీకు తెలుసా..ఎలాగంటే..? హీరో వేణు భార్యని చూశారా.. ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Advertisement

Latest Posts

  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • Promissory Note Format Telugu: ప్రామిసరీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి ఫాలో కాకపోతే ఆ నోట్ చెల్లదు..!!
  • Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..!
  • Mirai Movie Heroine Ritika Nayak Biography, Age, Photos, Movies, Family, Instagram and Other Details
  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd