Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నిన్నటి నుంచి సిఐడి పోలీసుల కస్టడీని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇవాల్టితో నారా చంద్రబాబు నాయుడు సిఐడి పోలీసుల కస్టడీ ముగియనుంది.
Advertisement
ఐవి కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తో డీలా పడ్డ TDP అభిమానులకి గుడ్ న్యూస్ అతి త్వరలో…!
ఐవి కూడా చదవండి: బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
ఈ తరుణంలో చంద్రబాబు కేసు విషయంలో ఏపీ సిఐడి పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుంది. చంద్రబాబు కేసులో భాగంగా ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ సిఐడి పోలీసులు సిద్ధమయ్యారట. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడును మరో మూడు రోజులపాటు కష్టడి కోరాలని ఏపీ సిఐడి ప్లాన్ వేస్తోందట.
Advertisement
ఐవి కూడా చదవండి: తెలుగు ప్రజలకి బాబు భార్య ఓపెన్ లెటర్ ! అందులో ఏముందంటే ? ఆమె మాటలు నిజమే కదా ??
ఈ మేరకు కస్టడీ పొడగింపు పై ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని లేదా రేపు ఉదయం పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. కాగా మొన్న చంద్రబాబు కేసును విచారించిన ఎసిబి కోర్టు… ఆయనను రెండు రోజులపాటు సిఐడి పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ కస్టడీ ఇవాల్టి ముగియనుంది. ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చంద్రబాబు… సిఐడి కస్టడీ ప్రారంభమైంది.