• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

Published on February 17, 2023 by mohan babu

Advertisement

మంచి వయసులో ఉన్నప్పుడు మనిషికి ఏది తిన్న దాన్ని జీర్ణం చేసుకునేంత శక్తి ఉంటుంది. కానీ మనిషి వయసు పైబడినా కొద్ది జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి 40 ప్లస్ దాటిన తర్వాత ఏం తినాలి? ఏం తినకూడదు అనేవి ఇప్పుడు చూద్దాం..
బెర్రీస్ :


40 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. దీని కోసం ముఖ్యమైన ఫుడ్ బెర్రీస్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తాయి. ఇవి అందం కోసమే కాకుండా గుండె మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో బెర్రీస్ తీసుకోవడం మంచిది.
బ్లాక్ బీన్స్ :

Advertisement


40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో మోనోఫాజ్ దగ్గరగా ఉంటుంది. కనుక వీరికి ఫ్రీ మోనోఫాజ్ సమస్యలు మొదలవుతాయి. బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే రెండు రకాల ఖనిజ లవణాలు హార్మోన్ల నియంత్రణలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆహారంలో ఎక్కువ పండ్లు,తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది. వయసు పెరిగే కొద్ది ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మహిళలే కాదు పురుషులు కూడా 40 ఏళ్లు దాటిన తర్వాత నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండాలి.

Also Read:  Health News, Tips in Telugu, Telugu News
వాల్ నట్స్ :


40 ప్లస్ మహిళలకు వాల్నట్స్ మంచి స్నాక్స్. ఇది యాంటీ ఏజింగ్ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాల్నట్స్ ఆక్సిడేషన్ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు వాల్నట్స్ ఒక మంచి ఆప్షన్. దీనివల్ల జీవక్రియల రేటు కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

also read:ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పై మరో ట్విస్ట్ ఇచ్చిన మంత్రి ” బుగ్గన్న” !

Related posts:

ఆపరేషన్ తరువాత వంకాయ తి నొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..! ఫ్రిడ్జ్ లో ఈ పదార్థాలు పెడుతున్నారా ? అయితే.. మీ లైఫ్‌ కు ప్రమాదమే ! మాట్లాడేటప్పుడు నత్తి వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాలతో నత్తి పరార్..!! మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

Latest Posts

  • Krishna Rare Photos: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని మహేష్, కృష్ణ 50+ రేర్ ఫొటోస్ !
  • హెల్మెట్ తో అత్తగారింటికి వెళ్లిన కోడలు.. అక్కడ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
  • వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఆ దర్శకుడేనా ? 
  • అంబటి రాయుడికి ఏపీ సీఎం హామి ఇచ్చారా ? అందుకే ఇలా చేశాడా ?
  • దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd