Advertisement
నటి అసిన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అసిన్ టాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో పరిచయమయ్యారు. ఈమె భర్త రాహుల్ శర్మ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ప్రముఖ పారిశ్రామికవేత్త వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కో ఫండర్. అలానే సీఈఓ. ఈయన తన స్నేహితుడు రాజశేఖర్ అరోరా తో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్థాపించారు.
Advertisement
ప్రారంభంలోనే ఇది హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ తర్వాత 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 2014 నాటికి హ్యూ జాక్ మాన్ బ్రాండ్ అంబాసిడర్ గా తక్కువ ధరలోని ఫోన్లలో అందించే సంస్థగా భారతదేశం అగ్రగామిగా మారిపోయింది. ఈయన మహారాజ నాగపూర్ యూనివర్సిటీ నుండి మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
Advertisement
Also read:
ఆ తర్వాత కామర్స్ లో భాస్కర్ డిగ్రీ పట్టా పొందారు చదువు పూర్తయిపోయిన తర్వాత రాహుల్ తన తండ్రి దగ్గర నుండి మూడు లక్షలు అప్పుగా తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈయన నికర విలువ వచ్చేసి రూ.1300 కోట్లు. ఈయన మైక్రోమ్యాక్స్ తో పాటు 2017లో భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రానిక్ బైక్ని పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెలికార్స్ ఫౌండర్, 2016లో నటి అసిన్ ను పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది. ఢిల్లీలో ఒక గ్రాండ్ ఫామ్ హౌస్ లో వుంటున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!