Advertisement
పాకిస్థాన్ క్రికెట్ టీం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి మొదలు అవుతోంది. డేవిడ్ వార్నర్ కెరీర్‌లో ఇదే ఆఖరి టెస్టు సిరీస్. పాట్ కమిన్స్‌తో పాటు డేవిడ్ వారెన్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్ ఆడనున్నారు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో వున్నారు. పెర్త్ పిచ్‌పై జరిగే ఈ ఆటకి పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఓడించగల పాట్ కమిన్స్‌కు బౌలింగ్.
Advertisement
అలానే మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఫాస్ట్ బౌలర్లు వున్నారు. ఇక పాకిస్థాన్ టీం లో అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కీపర్), సౌద్ షకీల్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్ వున్నారు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ భారత్ లోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. అలానే ఈ మ్యాచ్ ని
భారతదేశంలోని వీక్షకులు హాట్ స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా చూడచ్చు.
Advertisement
మ్యాచ్ వివరాలు
AUS vs PAK: 1వ టెస్ట్
వేదిక: ఆప్టస్ స్టేడియం, పెర్త్
సమయం: 7:50 AM IST
పాకిస్తాన్ టీం కి కెప్టెన్ గా మసూర్ ఎంపికైన విషయం తెలిసిందే. కెప్టెన్ గా ఇది అతని మొదటి మ్యాచ్. మసూద్ తన టీం కి పరిస్థితులకి తగ్గట్టుగా వ్యవహరించమని చెప్పారు. మంచి క్రికెటర్లు ఎప్పుడు కూడా పరిస్థితులకి తగ్గట్టుగా మారిపోతారని మసూద్ చెప్పారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!