Advertisement
సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమాకి మంచి హిట్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ మూవీ హిట్ కావడం తో ప్రేక్షకులు సీక్వెల్ కోసం తెగ రిక్వెస్ట్ చేస్తున్నారట ఈ సినిమా సీక్వెల్ గురించి ఆయన ఇప్పటివరకు ఏమి చెప్పలేదు. కనీసం స్పందించలేదు. తాజాగా సోషల్ మీడియాలో బేబీ టూ స్టోరీ ఇదే అని ఓ కథ వైరల్ అవుతోంది.
Advertisement
ఇక స్టోరీ ఏంటంటే పార్ట్ వన్ లో చూసినట్లయితే వైష్ణవి చైతన్య ఆనంద్, విరాజ్ ని కాకుండా మరో వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోతుందట వైష్ణవి కి పెళ్లి అయిన 20 సంవత్సరాల తర్వాత కూతురు అమెరికాలో ఒక కాలేజీలో ఉంటుంది. ఒక అబ్బాయిని అక్కడ లవ్ చేస్తుంది. ఆ అబ్బాయి విరాజ్ కొడుకు. విరాజ్ అమెరికాలో సెటిల్ అవడంతో వైష్ణవి మీద పగ తీర్చుకోవాలని ఇలా చేస్తాడట కానీ వైష్ణవి కూతుర్ని సిన్సియర్ గా లవ్ చేస్తాడు విరాజ్ కొడుకు.
Advertisement
దాంతో అసలు విషయం చెప్పేస్తాడు పెళ్లి చేసుకోవాలంటే ఇండియా రమ్మని వైష్ణవి కూతురు విరాజ్ కొడుకుతో చెప్తే అతను ఇండియా వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత విరాజ్ కొడుకు తనని వేధిస్తున్నాడని పోలీసులకి చెప్పి వైష్ణవి కూతురు జైలుకి పంపిస్తుందట. తన తండ్రిని మోసం చేశానని వైష్ణవి సూసైడ్ నోట్ రాస్తుందట. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి ఆపుతాడు అతనే ఆనంద్. అయితే ఆఖరిన ట్విస్ట్ ఏంటంటే వైష్ణవి కూతుర్ని ప్రేమించింది విరాజ్ కొడుకు కాదు. ఆనంద్ కొడుకు. ఆనంద్ కొడుకు ఎగ్జిబిషన్లో తప్పిపోతే విరాజ్ కి దొరుకుతాడు ఇలా బాబుని దత్తత తీసుకుంటాడు. ఈ కథ వైరల్ అవుతోంది.
Also read: