• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కావ్య పాప క్రికెట్ మాత్రమే కాదు.. వ్యాపారాలలోనూ హిట్టే.. ఈమె ఆస్తి ఎంతో తెలుసా..?

కావ్య పాప క్రికెట్ మాత్రమే కాదు.. వ్యాపారాలలోనూ హిట్టే.. ఈమె ఆస్తి ఎంతో తెలుసా..?

Published on May 15, 2023 by karthik

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాని కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఐపీఎల్ లో కావ్య మారన్ పేరుకి ఉండే క్రేజ్ వేరు. ఆమె అందానికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ సహా యజమాని, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల కుమార్తెనే ఈ కావ్య మారన్. ఈమె సన్ నెట్వర్క్ లోని సన్ మ్యూజిక్ మరియు ఎఫ్ఎం ఛానల్ లను కూడా చూసుకుంటుంది. కావ్య 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 30 సంవత్సరాలు.

 

Kaviya Maran : కుర్రాళ్ల క్రష్ సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తి ఎన్ని కోట్ల తెలిస్తే మైండ్ బ్లాకే..! - IPL 2021 Here The Full Details About Sunrisers Hyderabad Owner Kaviya Maran ...

ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి లియోనార్డ్ ఎన్ స్టేర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ లో మాస్టర్ డిగ్రీ పొందారు. ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్ లలో సందడి చేస్తూ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది కావ్య. ఈమె కోట్ల విలువ చేసే వ్యాపారాలకి హెడ్ గా ఉన్నారు. క్రికెట్ తో పాటు ఎన్నో కోట్ల విలువ చేసే బిజినెస్ లు నిర్వహిస్తున్నారు కావ్య మారన్. మొట్టమొదటిసారిగా ఈమె గురించి తెలిసింది 2018 ఐపీఎల్ లోనే. అప్పుడు సన్ రైజర్స్ టీమ్ ని ప్రోత్సహిస్తూ టీవీలో కనిపించారు కావ్య. ఈమెకి క్రికెట్ అంటే చాలా ఇష్టం.

Advertisement

Kaviya Maran : కుర్రాళ్ల క్రష్ సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తి ఎన్ని కోట్ల తెలిస్తే మైండ్ బ్లాకే..! - IPL 2021 Here The Full Details About Sunrisers Hyderabad Owner Kaviya Maran ...

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కి హాజరవుతూ ఉంటారు. ఇక అప్పుడు కెమెరాలన్నీ ఆమె వైపే చూస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈమె బాధ్యతలు నిర్వహించే సన్ మ్యూజిక్ భారత్ లోనే తొలి 24 గంటల మ్యూజిక్ పే టెలివిజన్ ఛానల్. ఈ ఛానల్ కోలీవుడ్ లో చాలా ఫేమస్. వీటితోపాటు సన్ టీవీ నెట్వర్క్ ఓటిటి ప్లాట్ ఫామ్, సన్ నెక్స్ట్ హెడ్ కూడా ఈమెనే. దీనికి 20 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇక ఈమె నికర సంపాదన విషయానికి వస్తే.. రూ. 50 కోట్లు అని అంచనా. వీరి కుటుంబం తమిళనాడులోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి. వీరి సంపద సుమారు 40 వేల కోట్లు ఉంటుందని సమాచారం.

Advertisement

మరిన్ని ముఖ్యమైన అంశాలు !

  •  స్థానిక జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాజయం
  • అంపైర్‌ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ? ఎందుకు వాడుతారో తెలుసా?

Related posts:

పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ ఉన్నాడు తెలుసా ? ప్రమాదంలో టీమిండియా ఆల్ రౌండర్ కెరీర్ ipl indian playersఐపీఎల్ లో ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన 10 మంది క్రికెటర్లు ఇక్కడ క్లియర్ రనౌట్ గా కనిపిస్తున్నా కూడా అంపైర్ నాట్ అవుట్ గా ఇచ్చాడు ?

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd