Advertisement
Bhagavanth Kesari Dialogues: భగవంత్ కేసరి సినిమా మన నందమూరి బాలకృష్ణ గారి రాబోయే సినిమా బాలకృష్ణ సినిమా అంటే డైలాగ్స్ కి పెట్టింది పేరు అయన చెప్పే ఊర మాస్ డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫాన్స్ ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారో కొత్తగా చెప్పనవసరం లేదు.
Advertisement
Also Read: Bhagavanth Kesari Movie Review
భగవంత్ కేసరి ఈ దసరా కి మన ముందు కు రానున్న భారీ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మన థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.
బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో లో రానున్న మొదటి సినిమా ఇది తెలంగాణ యాసలో మన బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే చాల ఫేమస్ అయ్యాయి. అంతే కాదు
సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా కూడా మారాయి.
అంతే కాదు బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంచింది.. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరగా టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులని ఇప్పటికే అలరించాయని చెప్పొచ్చు. ఇక ఇది ఇలా ఉండగా నిర్మాతలు భగవంత్ కేసరి ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసారు.
ట్రైలర్, టీజర్ లో వచ్చిన ఊర మాస్ డైలాగ్స్ ని ఇప్పుడు మీకోసం ఆడించనున్నాము.
Find More: Bhagavanth Kesari Heroine and actress Name, Remuneration
Advertisement
Powerful Bhagavanth Kesari Dialogues in Telugu
- నువ్ ఏడ నున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడు నిన్ను దునియా బాంచన్ అంటది.
- మూడేళ్ళ సంధి ఈ ఆర్మీ అప్లికేషన్ తెస్తున్న ఈ ఈడైనా దీని మీద సాంతం పెట్టు బిజి పాపా !
- ARMY is not an occupation it is an inspiration
- ఈయన్ని నాతోని గాదు. రెండు నిమిషాల్లో ఎక్కాల్సిన మెట్లు 5 నిమిషాల్లో ఎక్కినవ్ మళ్ళీ స్టార్ట్ చెయ్.
- నీకు దణ్ణం పెడతా నన్ని ఇడిసెయ్ చిచ్చా.
- బిడ్డనైతే డిసిపెట్ట బతిమిలాడుతా, బుజ్జా గీస్త, అవసరం అయితే కాళ్లు పట్టుంకుంటా రా భాయ్ ! బిడ్డని స్ట్రాంగ్ చెయ్యాలి. షేర్ లెక్క.
- లేసిన నోరు ఏవందో తేలియాలీ, మిమల్ని పంపిన కొడుకెవడో తెలియాలి.
- ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు, నను కొట్టే బలవంతుణ్ణి ఆ భగవంతుడు కూడా తేలేడు.
- దేవుడు ఎవర్రా ? దేవుడు ఎవరు ? బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే దేవుడు లెక్క!
- ఇది నీ అడవి కాదు భగవంత్ ! నా ప్రపంచం.
- సప్పుడు సేయ్యాక పిల్ల మొగ్గ.
- ఇది మన సౌండ్ ఎట్లుంది ? KCPD బాబు!
- ఎట్లా పడినా ? బాగా పడినావ్ సార్ !
- ఒకటి చెస్ట్ ఇక్కడ ఎవరు చెయ్యి వేసిన అమ్మకు చెప్పాలి, రెండు నడుం కింద బ్యాక్ ఆడ చేయి వేసినా అమ్మకు చెప్పాలి.
- మూడు బిట్వీన్ ధ లెగ్స్ రెండు కాళ్ళ మధ్య, ఆడ చెయ్యి వేసుడు సాన పెద్ద తప్పు ఉరుక్కుంటా పోయి అమ్మకి చెప్పాలే.
- బిడ్డ మల్లా చెబుతున్న ఈ మూడు జాగాల్లో చెయ్యివేసి డిది మీతో ఆదుకునే దోస్త్ అయినా,
పాటలు చెప్పే మాస్టారు అయినా, ఎదురింటి అంకుల్ అయినా, ఇంట్లో తాత అయినా, మామ అయినా, అన్నయినా, అతమ్ముడినా, ఆఖరికి వాడు కన్నా తండ్రైనా అమ్మకు చెప్పాలి. - మీ రాజకీయం వేరు నా రాజకీయం వేరు ! మీరు అందితే జుట్టు అందకుంటే కాళ్ళు, నేను అందితే జుట్టు అందకపోయినా జుట్టే ! వంగబెట్టి జుట్టు పడతా !
- ప్రాణం లెక్క పెంచుకున్న నా బిడ్డ సారూ నా బిడ్డ జోలికి వస్తే విడుస్తానా.
- పోయిన సారి ఏమి పెట్టింది ? హీరో హోండా స్పీలెండర్ మా చిచ్ఛ అంటే థండర్. జూబిలీ హీల్సు , బంజారా హిల్స్ మా చిచ్ఛ కొడితే మెడికల్ బిల్స్ !
- నాకు దోస్త్, నా చిచ్ఛ , నాకు జన్మనివ్వని తండ్రి !
- మనం ఎంత చేసిన ఆడాళ్లకు శక్తి లేదని వెనక్కి లాగుతాతారు కొడుకులు “బేనో బేటీకో షేర్”
- శుక్లాల జి మార్కెట్ లో మననుంచి సౌండ్ కొంచెం ఎక్కువగానే ఎక్ష్పెక్త్ చేస్తారు !
Also Check: Animal Movie Dialogues in Telugu