Advertisement
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో రేవంత్ సర్కార్ ని టార్గెట్ చేశారు. హైదరాబాద్ తో సంపన్నుల్ని బెదిరించి, వసూళ్లకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు దొందు దొందేనని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Advertisement
హైడ్రా దాడులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో అవినీతిపై నిప్పులు చెరిగారు. కాలేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్లు అవినీతికి పాల్పడితే.. మూసి సుందరీకరణ పేరుతో లక్షణాల కోట్లు అప్పు తెచ్చి అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీస్తోందని చెప్పారు.
Advertisement
Also read:
Also read:
దేవర అంటే అర్ధం ఏమిటి..? మీకు తెలుసా..?
బీఆర్ఎస్ శ్రేణులు అయ్యప్ప సొసైటీ అక్రమాలకు కూల్చివేత పేరుతో హడావిడి చేశారని.. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని కాంగ్రెస్ హైడ్రా కూల్చివేతల పేరుతో బడా బాబుల నుంచి వసూళ్లు చేసే పనిలో ఉందని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!