• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » భార్య చేసే ఈ పనుల వల్లే భర్త పరాయి స్త్రీ వైపు చూస్తారు..!!

భార్య చేసే ఈ పనుల వల్లే భర్త పరాయి స్త్రీ వైపు చూస్తారు..!!

Published on August 23, 2022 by mohan babu

Ads

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు గొడవలు పెట్టుకుని విడాకులు తీసుకునే దాకా వస్తున్నారు.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా ఎప్పుడు అనుమానంతోనే బ్రతుకుతున్నారు.. ఇందులో ముఖ్యంగా కొంతమంది భార్యలు తమ భర్త లపై తీవ్రంగా అనుమానపడుతూ ఉండటం వల్ల వారు పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకుంటున్నారు.. మరి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తే భర్త పరాయి స్త్రీ వైపు మొగ్గుచూపుతారో చూద్దాం.. ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య నమ్మకం అనేది లేకుండా పోతోంది. ఈ నమ్మకం అనేది చాలా విషయాల్లో ఉండటం లేదు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే .. ఒకటి నాకు బాగా తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం.. నాకు తెలుసు అంతే అంటూ వారికి వారే ఫీలవుతూ ఉంటారు. ఇలా వీరి మైండ్ సెట్ కు తగ్గట్టుగా బయట వాతావరణం కూడా ఉంది. ముఖ్యంగా అందులో చెప్పుకోవాల్సింది అక్రమ సంబంధాలు.. అలాంటి వారిని చాలామందిని చూస్తూ ఉంటారు..

ఇవి కూడా చదవండి : శఠగోపం తల పైన ఎందుకు పెడతారో తెలుసా..?

Advertisement

 

అయితే వాటిని చూసి కొంతమంది భార్యాభర్తలు ఆ సమస్య మా కుటుంబంలో కూడా ఉంది కావచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. అది భర్త గురించి భార్య, భార్య గురించి భర్త అపోహలో ఉండి అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ఎలా అంటే భర్త ఆఫీస్ కి వెళ్ళాక ఏ అమ్మాయితో ఉన్నారో, ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో అంటూ భార్య ఆలోచిస్తూ ఉంటుంది.. ఒక్కోసారి భర్త కూడా నేను ఆఫీస్ కి వెళ్ళాక భార్య ఇంటివద్ద ఏం చేస్తుందో, ఎవరితోనైనా మాట్లాడుతుందా.. కలుస్తుందా అని అనుమానం కూడా పెట్టుకుంటారు. ఈ విధంగా ఊహించుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం బయట వస్తున్న కొన్ని వార్తలు.. ఏదైనా ఇలాంటి అక్రమ సంబంధం వార్త వచ్చింది అంటే చాలు..

వాటిని టీవీలో,సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉంటారు.. దీనివల్ల మంచి వాళ్ళ మనసులో కూడా ఇలాంటి భావన కలగడం ముఖ్యంగా భార్యలు,భర్తపై అనుమానం పెంచుకుని భర్త ఇంటికి వచ్చాక ఆయన ఫోన్ లు చెక్ చేయడం, లేదంటే అతన్ని అనుమానించడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఈ విధంగా ప్రవర్తిస్తూ గొడవకు దిగిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి.. దీనివల్ల కొంతమంది భర్తలు భార్యల పోరు పడలేక పరాయి స్త్రీ పై వ్యామోహం పెంచుకుంటూ తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వార్తలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. కానీ భార్యలు మంచి మనసుతో నా భర్త ఎలాంటి తప్పు చేయడు, అనే నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఈ విధంగా ఉండటం వల్ల ఒకవేళ భర్త తప్పు చేసిన భార్య ప్రేమతో ఆ తప్పు నుంచి బయటపడాలనుకుంటారని నిపుణులు అంటున్నారు.

also read:

పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని తినరు.. కారణం..!!

Related posts:

భార్య ఇలా ఉంటే భర్తకి బాగా నచ్చుతుందట.. ఇందులో 4 పాయింట్  తప్పనిసరిగా చూడండి..! మీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోందా..అయితే కష్టాల్లో పడ్డట్టే..! భర్తలను, భార్యలు పేరు పెట్టి పిలవచ్చా.. ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం..!! Chanakya niti:భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

Advertisement

Latest Posts

  • సీఎం కేసీఆర్ కి హ్యాట్రిక్ సాధ్యమేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
  • గుడిలో రజనీకాంత్.. బిచ్చగాడు అనుకొని మహిళ రూ.10 దానం! అసలు ట్విస్ట్ ఏంటంటే..?
  • బిఆర్ఎస్ కు ఆంధ్ర సెటిలర్స్ దూరం అవుతున్నారా?
  • Skanda: స్కంద సినిమాలో రామ్ కు చెల్లెలిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
  • సిబిఎన్ అడ్డా కుప్పంలో హీరో విశాల్ మూడేళ్ళ గ్రౌండ్ వర్క్ ఎందుకు చేసారు?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd