Advertisement
Beautiful Love Quotes and Quotations in Telugu: ప్రేమ అనేది ప్రతి ఒక్కరూ తన జీవితంలో అనుభవించాలనుకునే ఒక ఆహ్లాదకరమైన అనుభూతి. ఈ భావన ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది; ఇది ఒక వ్యక్తికి ఆకర్షణ, గందరగోళం కలిగించడం, వ్యామోహం కలిగించడం లాంటిది చేస్తుంది.
Advertisement
అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి అనేది ఎప్పుడు ప్రస్నార్ధకమే.. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ప్రేమని నిర్వచిస్తుంటారు. తాము ప్రేమించే వారికే తమదైన మాటల్లో తమ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా.. ప్రేమని వ్యక్తీకరించడం కోసం కొన్ని అందమైన నిర్వచనాలు అందిస్తున్నాము.
వాటిని మీకు ప్రియమైన వారితో ఈ లవ్ కోట్స్ (Telugu Love Quotes) మరియు కొటేషన్స్ ని పంచుకొని మీ ప్రేమని తెలియచేయండి ! ప్రేమ కోట్స్ మాత్రమే కాదు విలువ కోట్స్ కూడా మీరు మీ ప్రియమైన వాళ్ళకోసం పంపవచ్చు ఇలా వీటి కోసమై ఇక్కడ చూడండి.
love-quotes-in-telugu
Heart Touching and Emotional Telugu Love Quotes and Quotations
- “సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం..సమయం చేసుకుని మాట్లాడేది బంధం.”
- “ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో ఒకరిచేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం”
- “నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా కన్నీటికి సర్దిచెప్పుకోగలుగుతున్నా.. కానీ నా మనసుకు మాత్రం సర్దిచెప్పుకోలేకపోతున్నా “
- “భారమనుకునే హృదయం ఏనాడూ ప్రేమించాడు.. ప్రేమించిన హృదయానికి ఏనాడూ భారం కాము”
- “ఒకరికి మర్చిపోవడం రాదు..మరొకరికి మనసుని ఇవ్వడం చేతకాదు”
- “ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడడం..పెళ్లంటే ఒకరితో ప్రతిరోజు ప్రేమలో పడడం..”
- “రాని నిద్ర కోసం పరితపించా..కలలోనైనా నువ్వు కనిపిస్తావేమోనని..”
- “ప్రియా నీవే నా ప్రాణంనీవే నా గమ్యంనీవే నా జీవనంనీవే నా సర్వస్వము”
- “హృదయపు గోడల్లో చిరు వెలుగైకదిలే కాలంలో నువ్వే నా దారివైమధురమే చెలియా సుమధురమే ఎటువైపు చూసినా నువ్వేగా అటు ఇటు పరుగులు పెట్టినా నీ సవ్వడులేగా”
- “నీ మనసుని కరిగించే లోపు నా వయసు కరిగిపోవచ్చేమో కానీ నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు”
- “నాపై నీకు ద్వేషం ఉందని తెలుసు.. అయినా నీపై ప్రేమని మాత్రమే కురిపించమని చెబుతుంది నా మనసు”
- “నిజమైన ప్రేమకి అర్ధం ఏంటంటేమనం మనలని ఎంతలా ప్రేమిస్తామో.. అంతలానే ఇతరులను కూడా ప్రేమించడం”
- “నీకు కోపం వస్తే తిట్టు, కొట్టు, అలుగు కానీ ఇవన్నీ నాతో ఉండి చేయ్నా నుండి దూరమై కాదు.”
- “నువ్వంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను నువ్వంటే ఎంత ప్రేమంటే చూపలేను కానీ.. ఒకటి మాత్రం చెప్పగలను ప్రాణం ఉన్నంత వరకూ నా గుండె నీ కోసమే కొట్టుకుంటుంది ఊపిరి ఉన్నంత వరకూ నా మనసు నిన్నే తలుస్తుంది”.
- “కాలాలు మారవచ్చు కలలు మారవచ్చు కానీ నా మనసులో ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ మారదు”.
- “ఒక పురుషుడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం”
- “ఈ గుండె ఎంత వరకు కొట్టుకుంటుందో తెలీదు గానీ నా గుండె కొట్టుకునే ఆఖరి క్షణం వరకు
నిన్నే ప్రేమిస్తా ఐ లవ్ యూ” - “ప్రేమని పరిచయం చేసింది నువ్వే ప్రేమలోని బాధని పరిచయం చేసింది నువ్వే నిజాయితీగా ప్రేమిస్తే ఎప్పటికైనా కన్నీళ్ళే మిగులుతాయని నిరూపించింది కూడా నువ్వే”
- “నా ప్రతీ నవ్వుకీ నువ్వు కారణం కాకపోవచ్చు కానీ నా స్వచ్ఛమైన నవ్వుకి మాత్ర నువ్వే కారణం”
- “నీకై నేను చేసే నిరీక్షణలో నీవు నాలోనే ఉన్నావు నీవు నాతోనే ఉన్నావు నీవు నాలో సగమయ్యావు నీవు నా మనస్సులో అణువణువునా నిండావు నీవు నీకంటే మిన్నగా
నన్నే ప్రేమిస్తున్నావు..ఎంతో బాగుంది ఈ కల్పన”
Love Messages with Images to Share Her/him
Advertisement
love quotes in Telugu
These are the emotional heart-touching love quotes in Telugu to express your feelings