Advertisement
Bhagat Singh Biography, Life Story, Essay in Telugu: భగత్ సింగ్ పేరు వినగానే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్వతంత్రం సాధించడం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ఆయన. చిన్న వయసు నుంచే స్వతంత్రంపై మమకారం పెంచుకున్న భగత్ సింగ్ యువకుడిగా ఉండగానే దేశం కోసం ప్రాణాలు విడిచాడు.
Advertisement
భగత్ సింగ్: స్టోరీ, బయోగ్రఫీ మరింత వివరంగా !
అందుకే చరిత్రలో ఆయనకో పేజీ.. ఏళ్ళు గడుస్తున్నా ఆయన్ని మరవడానికి సాధ్యం కానీ అభిమానాన్ని చిన్నతనంలోనే సంపాదించుకున్నాడు. భగత్ సింగ్ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్‌లోని లియాల్‌పూర్ జిల్లా సమీపంలోని బంగా గ్రామంలో జన్మించాడు.
అతను భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. భగత్ సింగ్ చిన్న వయసులోనే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)లో చేరి విప్లవ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడు.
ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడితో సహా బ్రిటిష్ సంస్థలపై అనేక విధ్వంసక చర్యలలో అతను పాల్గొన్నాడు.
Bhagat Singh Rare images gallery and Photo Collection
సింగ్‌ను 23 సంవత్సరాల వయస్సులో లాహోర్ జైలులో మార్చి 23, 1931న ఉరి తీశారు. అతని జీవితకాలం తక్కువ అయినప్పటికీ, భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాడు.
Advertisement
భారతదేశంలో బ్రిటీష్ వలసవాదానికి ప్రతిఘటన యొక్క చిహ్నంగా మరియు అమరవీరుడుగా అతను చాలా మందిచే గౌరవించబడ్డాడు. అతని ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా కొత్త తరాల కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుంది. భగత్ సింగ్ ఆర్య సమాజ్ నుంచే తన స్కూలింగ్ పూర్తి చేసారు.
Bhagat Singh Real photos
ఆరేళ్ళ వయసు నుంచే స్వతంత్ర భావాలను పుణికి పుచ్చుకున్నాడు భగత్ సింగ్. ఆయన ఆరేళ్ళ వయసులో నెలలో గడ్డిపరకలు నాటడం చూసిన ఓ వ్యక్తి ఏమి చేస్తున్నావ్ అని అడిగితే బ్రిటిషర్లను పారద్రోలడానికి తుపాకులు నాటుతున్న అని సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచారట.
ఆయన 13 వ ఏటా జరిగిన జలియన్ వాలా భాగ్ ఉదంతం కూడా ఆయనపై చాలా ప్రభావము చూపింది. ఆ దుర్ఘటన జరిగిన భూమివద్ద మట్టి తీసుకొచ్చి తిలకంలా దిద్దుకుని బ్రిటిషర్లను తరిమి కొడతానని శపధం చేసాడట. రష్యాలోని విప్లవ పోరాటాలకు ఆకర్షితుడు అయిన భగత్ సింగ్ లెనిన్, మార్క్స్, ఎంగిల్స్ పుస్తకాలను ఎక్కువగా చదివేవారు. భగత్ సింగ్ చదువరి మాత్రమే కాదు గాయకుడూ, కవి కూడా.
ఆయనకు దేవునిపై నమ్మకం లేదు. తానొక నాస్తికుడునని చెబుతూ వ్యాసం కూడా రాసారు. కాన్సిట్యుయెంట్ అసెంబ్లీలో బాంబు వేసి, లార్డ్ కర్జన్ ను తుపాకీ తో కాల్చడంతోనే భగత్ సింగ్ జైలు పాలయ్యాడు. ఈ కేసు లోనే ఆయనకు ఉరి తీయడం జరిగింది.
మరిన్ని..
రేణుదేశాయ్ లైఫ్ పెళ్ళికి ముందు కూడా దారుణమేనా? పేరెంట్స్ మరీ ఇలా ఉన్నారా?
“రంగస్థలం” సినిమాలో చిట్టిబాబు ఈ పని చేసి ఉంటె బాగుండేది ఏమో కదా..?
గుడికి వెళ్లేముందు ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఎలాంటి ఆహరం తీసుకోకూడదు?