Advertisement
న్యాయం గెలవాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అన్యాయంగా ఉన్న వాటిని అసలు ఎవరు క్షమించరు. రాజకీయంగా కానీ సినిమాల పరంగా కానీ అన్యాయంగా వ్యవహరించిన ఏ ఒక్కరు కూడా బాగుపడలేదు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్రతివారం ఇలాంటివి జరగడం వలన ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఎలిమినేషన్ లో శేఖర్ భాష వెళ్లిపోయారు. ఆదిత్య ఓం, శేఖర్ భాష ఎలిమినేషన్ లో నిలబడ్డారు. ఓటింగ్ లో బాటమ్ టూ లో ఉన్న వీళ్ళిద్దరూ నిలబడ్డారు. వీళ్లల్లో ఒకరిని ఎంచుకోవాలని నాగార్జున హౌస్ మేట్స్ కి చెప్పారు.
Advertisement
ఎక్కువమంది శేఖర్ భాషా ని వెళ్లిపోవాలని చెప్పారు. ఆదిత్య ఓం కి పూలదండలు వేశారు గత వారం మొత్తం ఆయనకి టాస్కులు రానివ్వకుండా చేశారు. ఆయన కంటెంట్ ని అసలు టీవీలో చూపించలేదు దాని ఫలితంగా జనాలతో కనెక్షన్ పోయి.. వెళ్లాల్సి వచ్చింది. జనాలు ఆయనకి ఆదిత్య ఓం కంటే ఎక్కువ ఓట్లు వేశారు. బిగ్ బాస్ వేరేది ప్లాన్ చేశారు.
Advertisement
Also read:
కంటెస్టెంట్స్ నుంచి ఎన్నుకోబడిన వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం గతంలో సీజన్ 2 లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్ళకి ఆ సంఘటన జరిగింది. ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ఎలిమినేషన్ చేయడానికి ఆడియన్స్ చేత ఓట్లు వేయించడం, ఎందుకు ప్రతి వారం నచ్చిన కంటెస్టెంట్స్ ని నేర్చుకుని నచ్చని కంటెంట్ ని బయటకు పంపిస్తే సరిపోతుంది కదా అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!