Advertisement
Cartoon News in Telugu 17 December 2023: ఇవాళ ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడిన తెలుగు న్యూస్ కార్టూన్స్ ఇవే ! ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, నవ తెలంగాణ, ఆంధ్ర ప్రభ వంటి పాపులర్ తెలుగు పేపర్స్ లో వచ్చిన కార్టూన్ తెలుగు న్యూస్ ఏంటి? ఏది ఇవాళ హై లైట్ అంటే ?
Advertisement
Cartoon News in Telugu: Latest and Today News Paper Telugu Cartoons 17 December 2023
Sakshi Cartoon
నేటి సాక్షి పత్రిక ప్రచురించిన కార్టూన్ ఇలా ఉంది మేజిక్ లో ఏ తెసీనిక్ వాడుతున్నారో కాస్త చెబుతారా సార్? ఫైళ్లు మాయమైతే కఠిన చర్యలు, అధికారులనిఆదేశించిన తెలంగాణ సర్కార్ అంతో ఇక్కడ న్యూస్ ని చూడొచ్చు.
Eenadu Cartoon News ఈనాడు కార్టూన్
దేశంలో 95 శాతం మందికి భీమాలేదు జాతీయ భీమా అకాడమీ నివేదిక అంటూ ఈనాడు కార్టూన్ 17 డిసెంబర్ 2023 కార్టూన్ న్యూస్ ఇలా ఉంది.
Advertisement
eenadu cartoon today
Andhra Jyothi Cartoon ఆంధ్రజ్యోతి కార్టూన్
బీఆర్ఎస్ సభ్యులను కూర్చోబెట్టి నిజాలు వినిపిస్తాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి ఇవాళ ఆంధ్ర జ్యోతి లో కార్టూన్ ప్రచురించారు.
today andhrajyothi cartoon 17 december 2023
Andhra Prabha Cartoon ఆంధ్ర ప్రభ కార్టూన్
ఇక ఆంధ్రప్రభ లోని కార్టూన్ ఇలా ఉంది.. ఛానల్ తిప్పనివ్వడం లేదు, వేరే ప్రోగ్రామ్స్ చుడనివ్వడం లెదోదినా, అంటూ తెలంగాణ లో జరుగుతున్న అసెంబ్లీ సమేవేశాల గురించి టాపిక్ ని ఇక్కడ చూడొచ్చు.
andhrprabha today aura cartoon 17 december 2023
Cartoon News Telugu