• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » జ్ఞాపక శక్తి మెరుగవ్వలా ? అయితే జీడి పప్పుని ఇలా తీసుకోండి !

జ్ఞాపక శక్తి మెరుగవ్వలా ? అయితే జీడి పప్పుని ఇలా తీసుకోండి !

Published on May 12, 2023 by karthik

Advertisement

జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. మనలో చాలామంది జీడిపప్పును ఎంతో ఇష్టంగా తింటారు అనే విషయం తెలిసిందే. ఈ జీడిపప్పు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు, ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు జీడిపప్పు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఇక జ్ఞాపకశక్తి పెరగాలని చూసేవారు, మెదడు యాక్టివ్ గా, చురుకుగా మారాలని అనుకునేవారు ఈ పప్పును ఉదయం పరగడుపున తినాల్సి ఉంటుంది. 4 జీడిపప్పులను ఉదయం పరగడుపున తినాలి.

Read also: మొండిగా ఉన్న మీ భార్యని ఇలా దారిలోకి తెచ్చుకోండి!

Advertisement

తరువాత వెంటనే ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా ఒక నెలలో 15 రోజులపాటు చేసి.. మరో 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇక జీడిపప్పులో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. అలాగే జీడిపప్పును పరగడుపున తినడం వల్ల మెమొరీ పవర్ పెరగడమే కాదు.. జీర్ణాశయంలో ఆసిడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇలా తినడం మంచిది. జీడిపప్పు లోని పోషకాలు కంటి రెటీనాను రక్షిస్తాయి. కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుండి కళ్ళు సురక్షితంగా ఉంటాయి. జీడిపప్పులో లుటీస్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి. జీడిపప్పును రక్త పోటు ఉన్న వాళ్లు కూడా తినవచ్చు. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి బీపీ ఉన్నవాళ్లు తినవచ్చు. అందువల్ల పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు జీడిపప్పును తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వైద్య నిపుణుల సైతం రోజు జీడిపప్పును తీసుకుంటే మంచిదని సూచనలు చేస్తున్నారు.

Advertisement

Read also: నటి శాలిని విడాకుల ఫోటోషూట్ వెనుక ఇంత విషాదం దాగి ఉందా..!!

Related posts:

ఆపరేషన్ తరువాత వంకాయ తి నొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..! భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..? స్త్రీలు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందా..? రాత్రి డిన్నర్ లో అన్నానికి బదులు చపాతీలు తింటున్నారా ?

Latest Posts

  • మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
  • ఈ రేసులో ఎవరు మోసం చేస్తున్నారు ? మీకు సమాధానం ఇవ్వడానికి  సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే..!
  • ఆడవాళ్ల ప్యాంట్‌కి జేబులు ఎందుకు ఉండవో తెలుసా ?
  • మహేష్ బాబు గురించి అలా కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించారా ? ప్రూఫ్ ఇదేనా ?
  • IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd