• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » Janasena party: జనసేన పార్టీలోకి చైతన్య… ఈమె బాక్గ్రౌండ్ తెలుసా..?

Janasena party: జనసేన పార్టీలోకి చైతన్య… ఈమె బాక్గ్రౌండ్ తెలుసా..?

Published on December 29, 2023 by sravya

Advertisement

Janasena party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసి పోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సమయమైతే దగ్గర పడుతోంది. జనసేన పార్టీ ఈ మేరకు జోరు పెంచింది ఒకవైపు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్తున్నారు మరో వైపు నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ లో చేరికకి ఆసక్తి చూపిస్తున్న నాయకుల్ని ఆహ్వానిస్తున్నారు తాజాగా చైతన్య జనసేన పార్టీ లో చేరారు. ఈమె ఎవరంటే ప్రముఖ వ్యాపారవేత్త టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు. ఈమె మంగళగిరి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కి వచ్చారు.

Advertisement

Advertisement

janasena meeting in machilipatnam

janasena meeting in machilipatnam

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమెకి కండువా కప్పి పార్టీ లోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఆమె కి పవన్ శుభాకాంక్షలు చెప్పారు. తాత అది కేశవులు నాయుడు మాదిరిగానే రాజకీయ నాయకురాలుగా మంచి పేరు తెచ్చుకోవాలని చైతన్య కి చెప్పారు పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా కి చెందిన డీకే ఆది కేశవుల నాయుడు కూతురు తేజస్వి కూతురు చైతన్య. ఈమె ఇప్పటికే ఒక ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు.

adhikeshavulu Grand Daughter

adhikeshavulu Grand Daughter

జనసేన పార్టీ విధానాలకి ఆకర్షితురాలైన ఆమె తాజాగా ఈ పార్టీ లో చేరడం జరిగింది. తాత వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న చైతన్య ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆమె జనసేన పార్టీ లో చేరడం మంచి పరిణామం అని చెప్పారు. ఎంపీగా చిత్తూరు అభివృద్ధి, టిటిడి బోర్డు చైర్మన్ గా తిరుమల అభివృద్ధికి ఆది కేశవ నాయుడు ఎంతో కృషి చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Related posts:

కానిస్టేబుల్ చేతివాటం.. ఏకంగా అక్కడే చోరీ..! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. ఎవరెవరు ఏమన్నారంటే? రెస్టారెంట్ లు GST బిల్లులు పేరుతో మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసా ? జగన్ ను కప్పతో పోల్చిన ప్రముఖ సింగర్!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd