Advertisement
Chanakya Niti : చాణక్య చాలా విషయాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితం ఎంతో బాగుంటుంది. ఆచార్య చాణక్య భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు గురించి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ముఖ్య గుణాల గురించి చాణక్య చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏ ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కూడా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. భార్య భర్తల్ని చూసి పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి భార్యాభర్తల ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తుపెట్టుకుని అందుకు తగ్గట్టుగా భార్యాభర్తలు ఆచరించాలి.
Advertisement
భార్యాభర్తల సంతోషం వలన ఎన్నో సమస్యలని సులభంగా పరిష్కరించవచ్చు. కొన్ని వందల సమస్యల్ని కూడా భార్యాభర్తల అన్యోన్యత దూరం చేసేస్తుంది. భార్యాభర్తల బంధం గురించి కొన్ని విషయాలని చాణక్య వివరించారు. మంచి భార్యకి ఉండాల్సిన గుణాలను కూడా చాణక్య చెప్పారు భార్యకి సరైన నడవడిక కనుక లేకపోతే ఆ భర్త చనిపోయే అవకాశాలు ఉంటాయని అన్నారు.
Advertisement
Also read:
Also read:
మరి భర్త మరణానికి కారణం అయ్యే ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.. దురుసుగా మాట్లాడే స్త్రీలు ఎప్పుడు భార్యకి ఇబ్బందిగానే ఉంటారు. తుంటరి స్త్రీలు చంచలమైన దుష్ట స్వభావాలు స్నేహితులు ఉన్నా భర్తకి మరణం సంభవించడం కచ్చితం అని చెప్పారు. చాణక్య చెడు స్వభావం ఉన్న స్నేహితుల్ని నమ్మకూడదు. ఇటువంటి స్వభావం ఉంటే మోసం ద్రోహం చేయడానికి ఆలోచించరు. ఇలాంటి స్నేహితులు వలన నష్టం తప్ప ఉపయోగం ఉండదు. మీ దగ్గర పని చేసే సేవకుడు ఉద్యోగి మీకు వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తుంటే కూడా మీకు హాని కలిగించవచ్చని మీరు గుర్తుపెట్టుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!