Advertisement
ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు తన సూత్రాలు, విధానాలు ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసేందుకు సుమారు 14 ఏళ్ల యుక్త వయసు ఉన్న బాలుడిని మౌర్యుల సామ్రాజ్యానికి అధిపతి చేశాడు. తనతో విజయవంతమైన పాలన అందించడంలో 100% సఫలమయ్యారు. అయితే ఆచార్య చానక్యుడు చెప్పిన ప్రకారం ఈ మూడు పనులు చేశాక తప్పక స్నానం చేయాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
READ ALSO : మరో కొత్త వివాదానికి తెరలేపిన బాలకృష్ణ.. ఈసారి టార్గెట్ అక్కినేని నాగార్జున?
Advertisement
ఒంటినిండా నూనె పట్టించుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరంలోని కొన్ని వ్యర్ధాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్థలను శుభ్రం చేయాలంటే చక్కగా స్నానం చేయడమే పరిష్కారం.హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి. ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ శరీరంపై అక్కడక్కడ పడుతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కచ్చితంగా స్నానం చేయాలి.
అంత్యక్రియలు అయిన అనంతరం మనం కచ్చితంగా స్నానం చేయాలి. మరణించిన వారి శరీరంలోని బ్యాక్టీరియాను ఎదిరించే శక్తి ఉండదు. అందుకే వారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ బ్యాక్టీరియా కారణంగా చుట్టుపక్కల వారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక అలాంటి ప్రదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది.
READ ALSO : ఈరోజు వాతావరణం 26.04.2023: తెలంగాణ, ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు…!