Advertisement
Chandramukhi Review in Telugu: చంద్రముఖి సినిమాలో రాఘవ లారెన్స్, మహిమా నంబియార్, కంగనా రనౌత్ తదితరులు నటించారు. సుభాస్కరన్ ఈ మూవీ ని నిర్మించారు. ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీత దర్శకత్వం వహించారు. పి వాసు
దర్శకత్వం వహించారు.
Advertisement
చిత్రం : చంద్రముఖి
నటీనటులు : రాఘవ లారెన్స్, మహిమా నంబియార్, కంగనా రనౌత్ తదితరులు.
నిర్మాత : సుభాస్కరన్
దర్శకత్వం : పి వాసు
సంగీతం : ఎం ఎం కీరవాణి
విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2023
కథ మరియు వివరణ:
రాధిక కుటుంబంలో ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుండి బయట కి రావడానికి పండితుడు (రావు రమేష్) వాళ్ళింటికి రావడం జరుగుతుంది. వాళ్ళని అనుకోకుండా లారెన్స్ కలుస్తాడు. రాధిక కుటుంబం గుడిని బాగు చేయించాలి అనుకుంటారు. ఇదిలా ఉంటే ఒక అమ్మాయి (మహిమా నంబియార్) వెట్టయన్ రాజు (ఇంకొక లారెన్స్) కోటలో అసలు ఏం ఉందొ చూడాలనుకుంటుంది. ఆ అమ్మాయికి లారెన్స్ హెల్ప్ చేస్తాడు.
Advertisement
కోటలో ఉన్న దక్షిణం వైపు రూమ్ లో ఏదో ఉన్నట్టు డౌట్ వచ్చి… తర్వాత అక్కడ ఉన్నది చంద్రముఖి (కంగనా రనౌత్) అని తెలుసుకుంటాడు. ఆత్మ ఆ ఇంట్లో ఉన్న ఒకరిని ఆవహించింది అని అతనికి తెలుస్తుంది. చంద్రముఖి ఎవరు…? వెట్టయన్ రాజుకి ఆమెకి మధ్య ఉన్న ఏమిటి గొడవ..? ఎలా ఆమె అసలు ఆమె చనిపోయింది? ఆత్మ ఎవరిని ఆవహించింది? ఎలా సమస్యల నుండి బయటకి వస్తారు ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి.
ఈ మూవీ లో కొత్తగా ఏమీ అనిపించదు. నటీనటులు అందరూ కూడా వాళ్ళ పాత్రలకి బానే న్యాయం చేసారు. పాటలు కూడా బానే వున్నాయి. అప్పుడు వచ్చిన చంద్రుముఖి లో ఇంత కాస్ట్లీ గ్రాఫిక్స్ లేవు. భారీ తారాగణం లేదు. అలానే ఇందులో ఉన్నట్టు గొప్ప కాస్ట్యూమ్స్ లేవు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ మూవీ లో ఏదో మిస్ అయినట్టు ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
నటీనటులు
కొన్ని సన్నివేశాలు
క్లైమాక్స్
కాస్ట్యూమ్స్
మైనస్ పాయింట్స్:
అనవసరమైన కొన్ని సీన్స్
కొన్ని చోటుక అనవసరమైన పాటలు
కొత్తదనం లేదు
రేటింగ్ : 2.5/5
Also read:
- Skanda Review and Rating in Telugu: స్కంద సినిమాతో రామ్ హిట్ కొట్టేశాడా..? కథ, రివ్యూ & రేటింగ్…!
- బంగాళాదుంప చిప్స్ ని కనిపెట్టింది ఎవరో తెలుసా? అసలు వీటి స్టోరీ ఏంటంటే?
- స్మశాన భూమికి మహిళలు ఎందుకు రాకూడదు? 5 కారణాలు ఇవే.. అవేంటో చూడండి!