Advertisement
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూ*డ్ చేసుకోవడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలముకుంది. తాజాగా చైతన్య మాస్టర్ ఆత్మత్యపై కండక్టర్ ఝాన్సీ సంచలన వాక్యాలు చేసింది. చైతన్య అప్పుల గురించి ఆమె ఓపెన్ అయింది. ఇక చైతన్య మాస్టర్ మృతిపై అతని స్నేహితుడు శ్రీరామ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Advertisement
READ ALSO : తన కంటే పెద్ద వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న సచిన్ లవ్ స్టోరీ ట్విస్టులు మాములుగా లేవు !
చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పి మరణించారు. అయితే ఆయన స్నేహితుడు శ్రీరామ్ మాత్రం చైతన్య చనిపోవడానికి కారణం ఇబ్బందులు కాదంటూ తెలిపారు. తాను అడిగితే సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని, అయితే ఆర్థిక ఇబ్బందులు కూడా మరి అంత ఎక్కువగా ఏమీ లేవని తెలిపారు.
Advertisement
చనిపోయే రెండు రోజుల ముందు కూడా తాను కాల్ చేసి పేమెంట్ ఇచ్చేవాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పారు. నేనే వచ్చి కూర్చొని మాట్లాడే సెటిల్ చేసుకోవాలని చెప్పి చాలా వరకు మెంటల్ టెన్షన్స్ తగ్గించుకుందామని అనుకుంటున్నాను. రెండు నెలల్లో పెళ్లి ఫిక్స్ అవ్వబోతుంది. ఆ లోపు అన్ని క్లియర్ చేసుకొని సెటిల్ అవుతాను అంటూ చెప్పాడు. సోమవారం వచ్చాక మాట్లాడుతానని చెప్పిన వాడు ఇలా ఆత్మ*త్య చేసుకుంటాడని అనుకోలేదు. చాలా షాకింగ్ గా అనిపించింది అంటూ చెప్పారు.
READ ALSO : సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసాహారం తినకూడదా ? అసలు మంచిది కాదా….?