Advertisement
Daaku Maharaj Dialogues in Telugu: డాకు మహారాజ్ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా వచ్చింది. మాస్ ఆడియెన్స్ కి ఈ సినిమా ఎంతగానో నచ్చింది సంక్రాంతికి వచ్చిన సినిమాలలో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సీన్స్ ని తన మ్యూజిక్ తో మేజిక్ చేసి అద్భుతంగా తెరకెక్కడం లో తన వంతు పాత్రని పోషించాడు. ఇక ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్స్ ని నందు సవిరిగిన, భాను భోగవరపు వ్రాసారు.
Advertisement
Advertisement
Daaku Maharaj Dialogues in Telugu
- అనగనగా ఒక రాజు ఉండేవాడు చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు మాకు మాత్రం మహారాజు.
- కౌన్ హైర్ తు నమస్తే సీతాం రామ్ గారు
- ఎవరు నువ్వు..నానాజీ అమ్మ
- నువ్వే జీ అని పెట్టుకుంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా ?
- బోథ్ ఆర్ సేమ్.. బోథ్ ఆర్ నాట్ సేమ్
- చెప్పింది వినాలి ఇచ్చింది తీసుకోవాలి.
- ఏంట్రా వీడు ఇంత ఫ్రేస్టేషన్ గా ఉన్నాడు
- యానిమల్స్ తో బిజినెస్ చెయ్యడం మా వృత్తి అప్ప
- ఈ అడవిలో ఎన్ని మృగాలు ఉన్నాయని బయటపడుతున్నాం
- ఏ ఎలుగుబంటో పులో వస్తే? ఇక్కడ కింగ్ అఫ్ జంగల్ ఉన్నాడు అమ్మ !
- వాడి ముందు నువ్ కాదు నేను ఉండాలి
- అసలు ఎవడ్రా నువ్? మైకేల్ జాక్సన్వా
- ఒంటి మీద 16 కత్తి పోట్లు ఉన్నాయ్. ఒక బులెట్ వున్డ్..! అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే…! అతను మనిషి కాదు వైల్డ్ యానిమల్
- వ్వు కామన్ మేన్ వా ? ఐరన్ మ్యాన్ వా?
- హంకో దుష్మన్ కమ్..! జాన్ దేనే వాళూ ఫాన్స్..! జాదా హాయ్
- మైనింగ్ లో అడ్డు వస్తే పెద్ద పెద్ద కొండలనే బా*బులతో లేపేస్తాం
- రాయల సీమ మలుమ్ తెరేకో
- ఎవరైనా చదవడం లో మాస్టర్స్ చేశారేమో నేను చ*పడం లో చేశా
- నువ్ అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే..!