Advertisement
కార్టూన్ న్యూస్ తెలుగు 10 January 2024: ఇవాళ ప్రధాన తెలుగు దిన పత్రికల ప్రచురించిన పేపర్ కార్టూన్స్ ఇలా ఉన్నాయి. ప్రతి రోజు అన్ని తెలుగు దిన పత్రికలలో డైలీ మట్కా కార్టూన్స్ వస్తాయి వాటిలో అతి ముఖ్యమైన వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.
Advertisement
Daily Cartoon in Telugu: కార్టూన్ న్యూస్ తెలుగు 10 January 2024
Eenadu Matka cartoon
తెలుగు టాప్ దిన పత్రిక అయిన ఈనాడులో కార్టూన్ లో ‘దొంగ ఓట్లు ఎక్కువ చేర్పించింది ఇతనే. అందువల్ల టికెట్ ఇతనికే ఇస్తున్నాం…,మీకు ట్రాన్స్ఫర్’ అంటూ నేటి రాజకీయాలని టార్గెట్ చేస్తూ న్యూస్ ప్రచురించారు.
eenadu-cartoon-10.01.2024
Sakshi Newspaper Cartoon 10.01.2024
sakshi-cartoon-today-10.01.2024
సాక్షి కార్టూన్ 10 జనవరి 2024 ఇవాళ్టి టాపిక్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలలోని ఒక ట్రేండింగ్ టాపిక్ ని ఆధారం గా చేసారు. ‘పార్మాలేంటీ టికెట్ కోసం చినబాబు పెట్టిన షరతులకు అర్హుడు ఒకరోచ్చారు సార్” అంటూ టీడీపీ లోకేష్ గారిని విమరిస్తూ కార్టూన్స్ చేసారు.
Andhrajyothy News Paper Cartoon 10.01.2024
ఆంధ్రజ్యోతి కార్టూన్ నేటి కార్టూన్ న్యూస్ లో తెలంగాణ రాజకీయాల గురించి కార్టూన్ ఉంది. ‘సీఎం కెసిఆర్ అనే మూడు అక్షరాలు పవర్ ఫుల్ అంటూ కేటీఆర్ గారు ఇచ్చ్చిన స్టేట్మెంట్ తో ఇక్కడ న్యూస్ వచ్చింది.
Advertisement
andhrajyothi-cartoon-10.01.2024
Namasthe Telangana Paper Cartoon 10.01.2024
నమస్తే తెలంగాణ పేపర్ కార్టూన్: నేటి కార్టూన్ ‘గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీమ్ ఆంక్షలు అంటూ గుజరాత్ ప్రభుత్వం మీద న్యూస్ కార్టూన్ ఇవాళ చేసారు. నేషనల్ పాలిటిక్స్ మీద కవర్ చేసారు.
Namasthe-Telangana-newspaper-10.01.2024
Andhraprabha Oura News Cartoon 10.01.2024
ఆంధ్ర ప్రభ ‘ఔరా’ కార్టూన్ లో నేటి టాపిక్ అవునండి రోజు అన్నము, కూరలంటే ఎలా ? ఒకరోజు అన్నం ఒకరోజు కూర వండుతున్నా.. ‘బియ్యం ధరలకు రెక్కలు కొండెక్కిన కూరగాయలు’ అనే న్యూస్ మీద కవర్ చేసారు.
andhraprabha-oura-cartoon-10.1.2024
Surya Paper Newspaper Cartoon 10.1.2024
Suryapaper-News Cartoon-10.01.2024
Disha Daily News Paper Cartoon 10.01.2024
Disha-Daily-Cartoon-10.1.2024
V6 News Paper Cartoon 10.01.2024
v6newspaper-cartoon
మరిన్ని కార్టూన్ న్యూస్ పేపర్స్ , Cartoon News in Telugu News Papers కొరకు ఇవి చదవండి..!