Advertisement
Devullu Movie Child Artist Name: అమ్మ నాన్న కలిసి ఉండాలని వారి పిల్లలు దేవుళ్లను మొక్కుకోవడం ఎన్నో ఆలయాలను దర్శించుకోవడం చివరికి ఆ దేవతలే కిందికి దిగి వచ్చి పిల్లలకు అండగా నిలవడం, ఇద్దరు వారి తల్లిదండ్రులను ఒక్కటి చేయడం.. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదూ.. అవును ఇది సినిమాలోదే. దేవుళ్లు అనే మూవీ.. ఈ ముని వచ్చి దాదాపు దశాబ్ద కాలం పూర్తయింది. ” ఆనాడు ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక పాటల విషయానికి వస్తే “నీ ప్రేమ కోరే చిన్నారులం” అనే పాటతో వారి తల్లిదండ్రుల మనసును కదిలించి సినిమాలో నటించిన ఆ బాలనటీ మీకు గుర్తుకు వచ్చింది కదూ..?
Advertisement

Devullu Movie Child Artist Name
అలాంటి ఆ చందమామ ఇప్పుడు ఏ విధంగా మారిందో చూస్తే మీరే షాక్ అవుతారు..! దేవుళ్ళు సినిమాలో అమ్మ నాన్న ప్రేమ కోసం తపించే చిన్నారులుగా నటించి ఎంతో మంది ప్రశంసలు పొందారు. దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేసిన నిత్య రెండుసార్లు నంది అవార్డును కూడా గెలుచుకుంది.
Advertisement

Devullu Movie Child Artist
దీని తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఈ అమ్మాయి. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా చేసింది. జాబ్ చేస్తున్నా కానీ సినిమాలపై మక్కువ ఎక్కువగా ఉండడంతో జాబ్ కి రిజైన్ చేసి మళ్లీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. దాగుడుమూత దండాకోల్ అనే మూవీలో నటించింది. అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
devullu-movie-child-artist
అప్పటి బాల నటి నిత్యా మరి ఇప్పుడు హీరోయిన్ నిత్యా లో చాలా మార్పు వచ్చింది. అదేంటో ఒకసారి మీరు గమనించండి..
Also Read:
లిఫ్ట్ లో అద్దాలని ఎందుకు ఉంచుతారో తెలుసా ? మీరు అనుకున్న కారణం మాత్రం కాదు ..!