• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » జగన్ కు షాక్..మంత్రి ధర్మాన రాజీనామా ?

జగన్ కు షాక్..మంత్రి ధర్మాన రాజీనామా ?

Published on October 21, 2022 by anji

Advertisement

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మూడు రాజధానుల ప్రతిపాదన సభ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు-అమరావతి ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సభ ముందు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆమోదం పొందిన, మండలిలో రభసకు కారణమైంది. ఆ తర్వాత మరోసారి సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. ఇక దీనిపైన అమరావతి వాసులు న్యాయపోరాటం చేశారు.

Advertisement

READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సిఆర్డిఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణ సమయంలోనే సభలో సీఎం జగన్ ఈ బిల్లులను మరింత సమగ్రంగా సభ ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ పరిణామాల నడుమ హైకోర్టు దీనిపైన గత మార్చిలో తీర్పు వెలువరించింది. ఇది ఇలా ఉండగా, మూడు రాజధానుల అంశం పై అధికార వైసీపీ పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. మూడు రాజధానుల కోసం ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామా ప్రతిపాదనలు తీసుకు వచ్చారు.

Advertisement

ఇందులో బాగంగా ఇవాళ ముఖ్యమంత్రి జగన్ తో మంత్రి ధర్మాన ప్రసాద్‌ భేటీ అయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని ధర్మాన పేర్కొన్నారు. విశాఖ రాజధాని ఉద్యమం చురుగా, చైతన్య వంతంగా సాగేందుకు ఈ నిర్ణయమన్నారు ధర్మాన. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదన్న ధర్మాన.. రాజీనామాను అనుమతించాలని కోరారు. అయితే ఈ విషయం పై ధర్మానను వారించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయమని ధర్మానకు పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి జగన్.. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచుతూ, వికేంద్రీకరణ , సమగ్ర అభివృద్ధే విధానమని స్పష్టం చేసారు. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ పేర్కొన్నారు. దీంతో మంత్రి ధర్మాన ప్రసాద్‌.. రాజీనామాపై మెత్త బడినట్లు తెలుస్తోంది.

READ ALSO : అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ

Related posts:

పెళ్లి తర్వాత “నయనతార” పెట్టిన కండిషన్స్ ఇవేనా..? thammudu-heorineతమ్ముడు సినిమాలో “లవ్ లీ” గా నటించిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..? ఒక వెలుగు వెలిగి..ఆ తర్వాత కనుమరుగైన టాలీవుడ్ హీరోలు మరణించిన త‌రవాత విడుద‌లైన టాప్ హీరోల 7 సినిమాలు ఎంటో తెలుసా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd