• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఈ ఫ్రేమ్ లో ఉన్న హీరో, హీరోయిన్ కాకుండా.. మరో సెలెబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఫ్రేమ్ లో ఉన్న హీరో, హీరోయిన్ కాకుండా.. మరో సెలెబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా?

Published on February 3, 2024 by srilakshmi Bharathi

Advertisement

ఈ కింద ఫోటో చూసారా? ఏ సినిమా లోదో గుర్తొచ్చిందా? హీరో సిద్ధార్థ్, హీరోయిన్ జెనీలియా జంటగా కనిపిస్తున్న ఈ స్టిల్ “బొమ్మరిల్లు” సినిమాలోది. ఈ సినిమా భాస్కర్ దర్శకత్వంలో, దిల్ రాజు “వెంకటేశ్వర క్రియేషన్స్” నిర్మాణంలో రూపొందించబడిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దుమ్ము దులిపేసిన సినిమా “బొమ్మరిల్లు”. తండ్రి కొడుకులకు ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఇది. ఇప్పటికీ ఈ సినిమా టివి లో వస్తే సరదాగా బోర్ కొట్టకుండా చూసే వారు చాలా మందే ఉంటారు.

Advertisement

అలంటి ఈ సినిమా నుంచి ఓ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ సినిమా నుంచి స్టిల్ వైరల్ అవడం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ స్టిల్ ని జాగ్రత్తగా గమనించి చూడండి. అక్కడ మీకు హీరో సిద్ధూ, హీరోయిన్ జెనీలియా కాకుండా మరొక సెలెబ్రిటీ కూడా కనిపిస్తారు. ఆ సెలెబ్రిటీ ఎవరో కాదండోయ్. మన దిల్ రాజు. ఫ్రేమ్ లో లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ కూర్చున్న ఓ పాసెంజర్ లా దిల్ రాజు కనిపిస్తారు.

Advertisement

డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా అప్పుడపుడు సినిమాల్లో ఓ చిన్న రోల్స్ లో సరదాగా కనిపిస్తూ ఉండడం మామూలే. అయితే.. ఇది మనం సినిమా చూసేటప్పుడు అంతగా గమనించకపోయినా.. ఆ తరువాత చూసి సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు గమనించలేదు. ఆ తరువాత టీవీల్లో కూడా ఈ సినిమాను చాలాసార్లే వేశారు. కానీ ఎవ్వరూ దీన్ని గమనించలేదు. సోషల్ మీడియాలో ఓ మీమర్ దీన్ని పోస్ట్ గా వేయడంతో.. దశాబ్దం క్రితం నాటి సినిమాలోని స్టిల్ ఇప్పుడు వైరల్ అవుతూ వస్తోంది. అదన్నమాట సంగతి.

Read More:

ఎంజీఆర్‌ టు దళపతి విజయ్‌.. తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినిమా తారలు వీరే!

సలార్ లో “కాటేరమ్మ” వెనుక ఇంత కథ ఉందా? చదువుతుంటే వణికిపోతారు!

ఇదేందయ్యా ఇది ! జీవా ఇలా అనేసావ్ మా జగనన్న ఫాన్స్ హర్ట్ అవుతారు మరి !

Related posts:

‘అన్‌స్టాపబుల్ 2’…పాత మచ్చలు చెరిపేయడానికేనా ! ‘భీమ్లా నాయక్’ కి మొదట అనుకున్న హీరో ఇతనే ! జబర్దస్త్ బ్యూటీ దీప్తి సునైనా గృహప్రవేశం.. ఫొటోస్ అదిరిపోలా..!! super-star-krishna-and-mahesh-babu-photosKrishna Rare Photos: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని మహేష్, కృష్ణ 50+ రేర్ ఫొటోస్ !

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd