Advertisement
సినిమా రంగం అనేది గ్లామర్ ప్రపంచం ఆ ప్రపంచంలో విహరించాలని పేరు తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. మంచి పేరు తెచ్చుకుంటారు వరుసగా సినిమాలు చేసి పెద్ద సెలబ్రిటీగా మారిపోతూ ఉంటారు. ఎక్కువగా నటీమణులు జీవితాల్లోని ఎక్కువ విషాదాన్ని మనం చూస్తూ ఉంటాం. కొందరు స్వయంకృపారాధం వలన దీనస్థితికి చేరుకుంటే కొంతమంది విధి ఆడే వింత నాటకం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమిళ హాస్యనటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎల్ వసంతకుమారిలకు శ్రీవిద్య పుట్టారు. ఆమె పుట్టిన ఏడాదికే తండ్రికి పక్షవాతం రావడంతో నటనకు స్వస్తి పలికారు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి మీద పడింది.
Advertisement
కచేరీలు చేయడం ద్వారా వచ్చే డబ్బుని సర్దుకుంటూ వచ్చారు ఆర్థిక ఇబ్బందులు వలన శ్రీవిద్య సినిమాల్లోకి వచ్చారు. 14 ఏళ్ల వయసులో శివాజీ గణేషన్ హీరో కావున తిరువూరు చల్వర్ అనే తమిళ సినిమా ద్వారా చిత్ర రంగంలోకి వచ్చారు. పేదరాశి పెద్దమ్మ కథ ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా శ్రీవిద్యను దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా ఎక్కువ ప్రోత్సహించారు. కే బాలచందర్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన అపూర్వ రాగంగా సినిమాలో కమల్ హాసన్ రజనీకాంత్ నటించిన ఈ సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు తూర్పు పడమర పేరుతో రీమేక్ చేశారు. కమలహాసన్ శ్రీవిద్య ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నారు కానీ కారణం తెలియదు కానీ విడిపోయారు.
Advertisement
Also read:
వాణి గణపతిని అయినా పెళ్లి చేసుకున్నారు. శ్రీవిద్య థామస్ అనే క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నారు. శ్రీ విద్య వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా సరే ఆమె పెళ్లి చేసుకున్నారు శ్రీవిద్య సంపాదిస్తుంటే అతను కచ్చితంగా మొదలుపెట్టాడు వేధింపులు కూడా ఎక్కువ అవడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె నటిగా కొనసాగించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు 2003లో అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది మూడేళ్లపాటు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకున్న శ్రీవిద్య ఆరోగ్యం క్షమించడంతో 2006 అక్టోబర్ 19న 53 ఏళ్ల వయసును తుది శ్వాస విడిచారు. చనిపోతానని తెలిసి కోట్ల ఆస్తిని పంచేసింది.
తెలుగు సినిమా వార్తలు కోసమే ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసమే ఇవి చూడండి!