Advertisement
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవుకు తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. కాకపోతే తన స్టైల్ తో ప్రేక్షకులు అందరినీ మెప్పించాడు. దాంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే చిరంజీవి తమ్ముడు గానే కాకుండా పవన్ కళ్యాణ్ స్టార్ గా తన శైలిలో ఎంతో గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాక ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఎదిగాడు. జనసేన పార్టీ ను స్థాపించి సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంతో విజయాన్ని సాధించాడు.
Advertisement
రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైన ప్రేమ కళ్ళల్లో కనబడుతుందే అదే విధంగా పవన్ కళ్యాణ్ పై ప్రేమ కనబడుతుంది. నాగబాబు కూడా చిరంజీవికి సోదరుడు, అయినా సరే పవన్ పై ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు ఉంటుంది అని ఒక షో లో అడగడం జరిగింది. దానికి చిరంజీవి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పవన్ చాలా చిన్నవాడు. నా పెళ్ళి అయిన తర్వాత వాడు మా దగ్గర ఉండి చదువుకున్నాడు. మద్రాస్ లో కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి తర్వాత నెల్లూరు వెళ్ళాడు.
Advertisement
Also read:
దాంతో మా ఇంట్లో బిడ్డ లాగా అనిపిస్తుంది. మొదటి బిడ్డ లాగా పవన్ కళ్యాణ్ ఎదిగాడు. కాకపోతే నాగబాబు కొంతకాలం మా మొదటి చెల్లి తో కలిసే ఉన్నాము. అయితే మిగతా ఇద్దరూ మాధవి, కళ్యాణ్ పుట్టే సమయానికి నేను వేరే చోట చదువుకుంటూ ఉన్నాను. వీళ్ళను హాలిడేస్ లోనే చూసేవాడిని దాంతో వీళ్ళని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఉండదు. అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించి అయినా స్పందిస్తే అలా స్పందించడం ఎంతో సరైనది అని తనకు అనిపిస్తుందని మెగాస్టార్ చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!