• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఈ తప్పు చేస్తే సమస్యలు తప్పవు..!

ఈ తప్పు చేస్తే సమస్యలు తప్పవు..!

Published on July 15, 2024 by ajay raj

Advertisement

ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఫాలో అయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. వాస్తు శాస్త్రంలో గోడ గడియారాలు అదృష్టానికి సంబంధించినవిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో గోడకు గడియారం తగిలించే ముందు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించేటట్టు చూసుకోవాలి. గోడ గడియారాన్ని తూర్పు పశ్చిమం ఉత్తరం వైపు ఉన్న గోడకు వేలాడు తీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు తగిలించకండి దీని వలన నష్టాలు వస్తాయి.

Advertisement

అలానే ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ తలుపుకు అస్సలు పెట్టకూడదని గుర్తు పెట్టుకోండి. అలా చేయడం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అనవసర వివాదాలు కష్టాలు, నష్టాలు కలుగుతాయి. అలానే వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారాలు విరిగిపోయినవి పగిలిపోయినవి అస్సలు ఇంట్లో ఉండకూడదు. దీని వలన ఎంతో నష్టం ఉంటుంది పైగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవహిస్తుంది. సంతోషం కూడా ఆగిపోతుంది.

Advertisement

Also read:

  • నువ్వులు తీసుకుంటే ఈ సమస్యలే ఉండవు..!

Also read:

  • ఎండుద్రాక్షతో ఎన్నో లాభాలు…!

గడియారాన్ని ఉత్తరం వైపు పెట్టడం మంచిది దీని వలన సంపద శ్రేయస్సు కలుగుతాయి ఉత్తర దిశ కుబేరుడు వినాయకుడికి దిశగా చెప్తారు. కాబట్టి ఈ వైపు పెట్టొచ్చు. తూర్పు వైపు గడియారం పెడితే ఇంటికి వృద్ధుని ఇవ్వడమే కాదు మీ పనుల్లో నాణ్యతని పెంచుకోవచ్చు. దక్షిణ దిశ గోడకు మాత్రం పెట్టకండి. దక్షిణ స్థిరత్వాన్ని దిక్కు ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వలన మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది. దక్షిణ దిశకు యముడు అధిపతి ఈ దిశలో గడియారని పెడితే ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతారు. సమస్యలు పెరిగిపోతాయి. సమస్యలతో ప్రతికూల వాతావరం ఏర్పడుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Default Thumbnailఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవట! శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు ఇవే..!! తొలి ఏకాదశి నాడు ఇలా దీపారాధన చేస్తే.. డబ్బుకి లోటు ఉండదు..! seethadeviఅత్తింటి నగరం అయోధ్యని సీతాదేవి శపించిందా? ఎందుకు? చివరకు విమోచనం ఎలా జరిగింది?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd