Advertisement
భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే లైఫ్ అంతా బావుంటుంది. ఒక్కోసారి గొడవలు వస్తాయి. అలాంటప్పుడు సర్దుకుపోవాలి. భార్యతో గొడవ అయినప్పుడు వీటిని ఫాలో అయ్యారంటే ఏ బాధ ఉండదు. చాలా మంది చిన్న గొడవని కూడా పెద్దది చేస్తూ ఉంటారు. తప్పు ఏదైనా చిన్న గొడవ జరిగితే దాని నుంచి త్వరగా బయటకు వచ్చేయాలి. గొడవను సాగదీసుకుంటూ పెద్దది చేసుకుంటూ వెళ్తే బంధం పాడవుతుంది. పైగా ఇబ్బందులు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు.
Advertisement
కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత మాత్రమే నిర్ణయానికి రావాలి. గొడవ పెద్దది కాకుండా ఉండడానికి ఐదు సెకండ్ల సమయం బాగా ఉపయోగపడుతుందని అధ్యయనంలో కూడా తేలింది. కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. అనవసరమైన వాటిపై రాద్ధాంతం చేయకూడదు. ఐదు సెకండ్ల సమయం గ్యాప్ తీసుకోవాలి.
Advertisement
Also read:
ఐదు సెకండ్ల సమయం గ్యాప్ తీసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గొడవలు పెద్దవి ఏ విషయాలు గురించి ఆలోచించకుండా గొడవ ఎక్కడ మొదలైంది. ఎందుకు మొదలైంది అనే దాని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సమస్యను మొగ్గలోనే తుంచేయాలి. గొడవకు గల కారణాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలని తీసుకోండి. గొడవ పడినప్పుడు మనదే పని చెయ్యని అనుకోవద్దు. ఇలా వీటిని మీరు ఫాలో అయినట్లయితే ఏ సమస్య రాదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!