Advertisement
చాలా మంది రోజు వాకింగ్ చేస్తారు. నిజానికి వాకింగ్ చేయడం వలన ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. రోజు వాకింగ్ చేసే సమయంలో చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు దాని వలన ప్రయోజనాలను పొందలేకపోతుంటారు. రోజు నడవడంతో పాటుగా నడిచే వేగం కూడా సరిగ్గా ఉండాలి. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడవాలి అప్పుడే ప్రయోజనం కలుగుతుంది. అలాగే నడిచేటప్పుడు రెండు చేతుల్ని సరైన దిశలో వేగంగా కదిలించాలి.
Advertisement
అప్పుడే ఫలితం ఉంటుంది. నడకక ముందు తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. 20 నుంచి 25 నిమిషాల పాటు గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. నడిచేటప్పుడు మెడ వంచడం వంటివి చేయకూడదు. నడకతో పాటుగా శారీరక విశ్రాంతి కూడా చాలా ముఖ్యమని గమనించండి రోజు వాకింగ్ చేసే ఫలితాన్ని పొందలేకపోతున్నా.. బరువు తగ్గలేకపోతున్నాము బాధపడద్దు.
Advertisement
Also read:
ఈ తప్పులు జరగకుండా చూసుకున్నట్లయితే వాకింగ్ చేసిన ఫలితం కనబడుతుంది. అలాగే సరిగ్గా వాకింగ్ చేయడం వలన హెల్త్ కూడా బాగుంటుంది శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు. అలాగే హ్యాపీగా ఉండడానికి అవుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!