Advertisement
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ఇష్టపడుతుంటారు కూడా. అయితే కాకరకాయను వీటితో తింటే విషయంతో సమానం అని గుర్తు పెట్టుకోండి. ఈ పొరపాట్లు మీరు చేస్తున్నట్లయితే ఇక మీదట మానుకోండి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఔషధంలా పని చేస్తుంది. కాకరకాయను తీసుకుంటే మలబద్ధకం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు రావు.
Advertisement
కాకరకాయని వీటితో మాత్రం అసలు తినకూడదట. కాకరకాయను తిన్న తర్వాత ఎప్పుడు పాలు తాగకూడదు. దీని కారణంగా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. మలబద్ధకం, కడుపునొప్పి, కడుపులో మంట వంటివి ఏర్పడవచ్చు. పెరుగు, మజ్జిగతో పాటుగా అసలు కాకరకాయని తీసుకోవద్దు. అలా చేయడం వలన చర్మంపై దద్దుర్లు, దురదలు కలుగుతాయి.
Advertisement
Also read:
కాకరకాయ ముల్లంగి కలిపి తీసుకోకూడదు ఈ రెండు కూడా ఒకేసారి తీసుకోవడం పలు ఇబ్బందులకి దారితీస్తుంది. కాకరకాయ తిన్నాక పొరపాటున కూడా మామిడికాయ తినకూడదు. దీని వలన వాంతులు, మంట, వికారం ఎసిడిటీ కలుగుతాయి. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!