• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటో తెలుసా..?

ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటో తెలుసా..?

Published on September 30, 2024 by ajay raj

Advertisement

పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత పాలిటిక్స్ లోకి వచ్చారు. కొన్ని నెలల నుంచి ఆయన షూటింగ్స్ లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్న విషయం మనకు తెలుసు. ఏపీలో ఎన్నికలు జరగడం వలన మూడు నెలలు ఆయన షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత పార్టీ ఘన విజయాన్ని సాధించడంతో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇందులో భాగంగా హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.

Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్ ని చూస్తే పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తన ఆటిట్యూట్ మొత్తాన్ని బయటపెట్టి ఓ కొత్త ఫ్లేవర్ తో మూవీని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో సుజిత్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also read:

  • హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి చేస్తుందిదే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Also read:

  •  తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం..!

ఇప్పటికే ప్రభాస్ తో చేసిన సాహో సినిమా పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. కనుక ఇప్పుడైనా హిట్ పడాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక మాఫియా డాన్ గా కనపడబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది..? ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Oke Oka Jeevitham : ‘ఒకే ఒక జీవితం’ రివ్యూ మెగాస్టార్ చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ కండిషన్లు పెట్టిందట.. ఆ ఒక్క కండిషన్ మరీ దారుణం..!! రామ్ చరణ్ తో సినిమా చేద్దాం అనుకుని మధ్యలోనే ఆగిపోయిన 6ప్రాజెక్టులు.. ఏంటంటే..? 1980ల్లో బాహుబలి లాంటి సినిమా “సింహాసనం” అప్పట్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd