• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

Published on July 31, 2024 by mohan babu

Advertisement

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీ అంటే మనకు తెలిసినవారు ఏఎన్నార్,నాగార్జున, నాగచైతన్య,అఖిల్ మాత్రమే.. అయితే ఇందులో నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నాడు.. అవును మీరు విన్నది నిజమే.. నాగచైతన్యకు తండ్రి పరంగా చూసుకుంటే ఒకే తమ్ముడు.. కానీ తల్లి పరంగా చూసుకుంటే ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు.. కానీ నాగచైతన్య మాత్రం ఇటు తండ్రి పరంగా అటు తల్లి పరంగా ఇద్దరు తమ్ములకు అన్నయ్య అయ్యారు. ఇకపోతే నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి ని వివాహం చేసుకుంటే నాగచైతన్య జన్మించాడు.

Advertisement

 

ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అమలను వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం మాత్రం అప్పట్లో పెద్ద సంచలనం గా మారింది.. వీరి తర్వాత ఈ దంపతులకు అఖిల్ జన్మించారు.ప్రస్తుతం అఖిల్ అడపాదడపా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ తన పనిలో తాను బిజీ అయిపోయాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఏజెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.

Advertisement

 

ఇదిలా ఉంటే తన భర్త నుంచి విడిపోయిన లక్ష్మీ మాత్రం శరత్ రాఘవన్ అనే చెన్నై కి చెందిన బడా వ్యాపార వేత్తను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత నాగచైతన్య కూడా అతని తల్లి దగ్గరే ఉండేవారు.. అలా కొద్ది రోజుల తర్వాత తన తండ్రి దగ్గరకు వచ్చారు నాగ చైతన్య.. ఆ తర్వాత లక్ష్మీ రాఘవన్ దంపతులకు కూడా ఒక అబ్బాయి పుట్టారు.. ఇతను కూడా నాగచైతన్యకు తమ్ముడు అవుతారు.. ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆయన కూడా గత కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకుని బిజినెస్ వైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది.. చెన్నైలో తన తండ్రి కి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి..

ALSO READ;

3కు పైగా భాషలో రిమేక్ అయిన టాలీవుడ్ సినిమాలు !

 

Related posts:

Nagarjuana : వైరల్ అవుతోన్న నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్ పవన్ “బద్రి” సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా? హీరో + హీరోయిన్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన కాంబినేషన్లు..!! బాలకృష్ణ కూతురుతో నాగచైతన్య వివాహం క్యాన్సిల్.. అసలు కారణమేంటంటే..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd