• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఈ స్టార్ హీరోయిన్లు అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..?

ఈ స్టార్ హీరోయిన్లు అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..?

Published on April 7, 2023 by mohan babu

Advertisement

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామంది హీరో, హీరోయిన్లు కనీసం 5 ఏళ్లు దాటిన వివాహం చేసుకోరు. ఇంకా సెట్ కావాలి అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి 40 ఏళ్లు ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అయినా వీరు వివాహం వైపు చూడడం లేదు.. అలాంటి ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్స్ అంతా 20 ఏళ్ల లోపు వివాహం చేసుకున్నారట.

Advertisement

Also Read:రావణాసుర చిత్రాన్ని మిస్ చేసుకున్న తెలుగు హీరో.. కారణం ఏంటంటే..?

ఇందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు డజన్ మంది ఉన్నారని తెలుస్తోంది.. మరి ఆ లిస్టు చూద్దామా.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించింది దివ్యభారతి. ఈమె 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండానే మరణించింది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య శాలిని కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఈమె కూడా 21 సంవత్సరాల వయసులోనే అజిత్ ను వివాహమాడింది. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అఖిల్.

Advertisement

Also Read: Das ka Dhamki: దాస్ కా దమ్కి ఓటిటీ రిలీజ్ ఎప్పుడంటే..?

ఇందులో హీరోయిన్ గా చేసిన సాయోషా సైగల్ 21 ఏళ్లలోనే హీరో ఆర్యని వివాహం చేసుకుంది. మరో మలయాళ స్టార్ హీరోయిన్ నాని హీరోగా చేసిన “అంటే సుందరానికి” చిత్రంలో నటించిన నజరియా నజీమ్ కూడా 20 ఏళ్లలోపే వివాహం చేసుకుంది. ఇక మరో మలయాళీ బ్యూటీ అమలాపాల్ కూడా కేవలం 20 సంవత్సరాల వయసులోనే దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. బొమ్మరిల్లు సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించిన జెనీలియా కూడా 24 సంవత్సరాల లోనే వివాహం చేసుకుంది. ఈ విధంగా చిన్న వయసులో పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు.

Also Read:Meter Movie Review and Rating in Telugu: కిరణ్ అబ్బవరం “మీటర్” మూవీ రివ్యూ & రేటింగ్

Related posts:

17,18 ఏళ్లకే వివాహమాడిన హీరోయిన్లు..ఎవరంటే..? విడాకుల న్యూస్ కు చెక్ పెట్టిన కోలీవుడ్ జంట..!! Gaalodu Movie 3 Days Collections : మొదటి వీకెండ్ కుమ్మేసిన ‘గాలోడు’ కలెక్షన్స్.! superstar-krishna-assetsకృష్ణ ఆస్తుల విలువ చాలా తక్కువేనట..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd