• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?

డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?

Published on August 9, 2022 by Bunty Saikiran

Advertisement

ఈ కాలంలో అందరూ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఈ కాలంలో వీటి వాడకం తప్పనిసరి. అయితే, డెబిట్, క్రెడిట్ కార్డులలోని ఈ 16 అంకెల అర్థం ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచన చేశారా. వాటి అర్థమేంటో ఇప్పుడు చూద్దాం.

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

ఏదైనా డెబిట్ కార్డు ముందు భాగంలో 16 అంకెల కోడ్ రాసి ఉంటుంది. డెబిట్ కార్డుతో ఆన్లైన్ చెల్లింపు చేసేటప్పుడు కూడా మీరు ఈ నెంబర్ ను పూరించాలి. ఈ కార్డు మొదటి 6 అంకెలు ‘బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్’. దీని తర్వాత ఉన్న 10 సంఖ్యలను కార్డు హోల్డర్ ప్రత్యేక ఖాతా సంఖ్య అంటారు. మీ డెబిట్/ ఏటీఎం కార్డులోని గ్లోబల్ హోలోగ్రామ్ కూడా భద్రత హోలోగ్రామ్ ఇది కాపీ చేయడం చాలా కష్టం.

Advertisement

ఈ హోలోగ్రామ్ 3D. గడువు తేదీ కూడా కార్డులో ఉంటుంది. తద్వారా ఈ తేదీ తర్వాత మీరు దీనిని చెల్లింపు కోసం ఉపయోగించలేరని తెలుసుకోవచ్చు. ఈ కార్డులో ముద్రించిన ఈ 16 అంకెల సంఖ్య అర్థం ఏమిటో మరింత తెలుసుకోండి. మొదటి అంకె 16 అంకెల కోడ్ లో మొదటి అంకె ఈ కార్డును ఏ సంస్థ జారీ చూపిస్తుంది. దీనిని ‘మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్’ (MII) అంటారు. వివిధ పరిశ్రమలకు ఇది భిన్నంగా ఉంటుంది .

1-ISO లేదా ఇతర పరిశ్రమలు

2- ఎయిర్ లైన్స్

3- ఎయిర్ లైన్స్, ఇతర పరిశ్రమలు

4- ప్రయాణ, వినోదం

5- బ్యాంకింగ్, ఫైనాన్స్ (వీసా)

6- బ్యాంకింగ్,ఫైనాన్స్ (మాస్టర్ కార్డ్)

7- బ్యాంకింగ్, మర్చం డైజింగ్

8- పెట్రోలియం

9- టెలికాం, ఇతర పరిశ్రమలు.

Advertisement

Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd