• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ…ఇప్పుడేం చేస్తుందో తెలుసా…

ఆరుగురు పతివ్రతలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ…ఇప్పుడేం చేస్తుందో తెలుసా…

Published on April 30, 2023 by anji

Advertisement

 

ఆరుగురు పతివ్రతలు… ఈ సినిమాని నిజ జీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు ఈవీవీ. ఈ సినిమా చూసిన వారికి ఈవీవీ సత్యనారాయణ ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు బాగానే గుర్తుండి ఉంటాయి. ఈ చిత్రంలో అమృత, విద్య, నీత, అజయ్ రాజ్, రవివర్మ, ఎల్బి శ్రీరామ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

Advertisement

READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?

Aaruguru Pathivrathalu : ఆరుగురు పతివ్రతలు సినిమాలో బోల్డ్‌గా నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. | Do you know what this heroine who acted in the movie Aruguru Pativratalu ...

 

అయితే ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్ళతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అమృత ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా అనంతరం అమృత వెండితెరకు కనుమరుగైంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమృత ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. కానీ ఈమెకు కన్నడలో మాత్రం అవకాశాలు వెలువలా వచ్చి పడ్డాయి.

Advertisement

Aruguru Pativratalu Movie Fame Amrutha: ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఇప్పటి పరిస్థితి ఇదీ - OK Telugu

అమృత కెరియర్ లో అన్ని భాషలలో కలిపి కేవలం 10 సినిమాలలో మాత్రమే నటించారు. అయితే అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే, సినీ పరిశ్రమకు దూరమైన అమృత ఆ తర్వాత కొంతకాలానికి తన దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. అయితే ఆ మధ్య అమెరికాలో ఏదో చేయకూడని పని చేస్తున్న విషయంలో అమృత కేసులో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ కారణం తోనే సినిమా ఇండస్ట్రీ కూడా అమృతను ఆదరించలేదని టాక్. అయితే ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమై దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడ్డట్టు తెలుస్తోంది.

READ ALSO : Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?

Related posts:

ఛార్మి కోసం భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు.. ? చిరంజీవి కూతురు ఆ హీరోతో మొదటి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..? attharintiki-daredi-movie“అత్తారింటికి దారేది” సినిమా లో మన గురూజీ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ? పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd