• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఓకే హీరోకు తల్లిగా,భార్యగా నటించిన 6 హీరోయిన్స్ ..!

ఓకే హీరోకు తల్లిగా,భార్యగా నటించిన 6 హీరోయిన్స్ ..!

Published on July 22, 2022 by mohan babu

Advertisement

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వీరంతా సినిమా వరకు మాత్రమే వీటిని పట్టించుకుంటారు తప్ప నిజ జీవితంలో వారి లైఫ్ వేరు. అలాంటి ఇండస్ట్రీలో ఒక హీరోతో హీరోయిన్ గా నటించిన కొంత మంది కొంతకాలం తర్వాత అదే హీరోకి తల్లి పాత్రలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలనాటి భానుమతి నుంచి ఇప్పటి అనుష్క శెట్టి వరకు అనేక ఘటనలు ఉన్నాయి. ఎన్టీఆర్,కృష్ణ,ఏఎన్నార్ నుంచి నేటి ప్రభాస్ వరకు అలాంటి పాత్రను ఎదుర్కొన్న వారే. మరి అలాంటి హీరోయిన్ ఎవరో మనము ఒకసారి చూద్దాం..

Advertisement

భానుమతి :


భానుమతి పేరు వినగానే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అనే విషయం గుర్తుకు వస్తుంది. అలాంటి ఆమె 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ సరసన తల్లిగా నటించింది.

శారద :


ఈమె తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తో ఇంద్రధనస్సు వంటి అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్ సినిమాల్లో కృష్ణకు తల్లిగా చేసింది.

అంజలీదేవి :

Advertisement


నాగేశ్వర రావు తో కలిసి ఎన్నో సినిమాల్లో ఆడి పాడింది. దీని తర్వాత చాలా సినిమాల్లో ఏఎన్నార్ కి తల్లిగా నటించింది అంజలీదేవి.

జయసుధ :


చిరంజీవితో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కొంతకాలం తర్వాత జయసుధ రిక్షావోడు సినిమా లో చిరంజీవికి తల్లి పాత్ర చేసింది.

భానుప్రియ :


జయం మనదేరా సినిమాలో వెంకటేష్ కు తల్లిగా నటించింది. అలాగే అదే సినిమాలో సీనియర్ వెంకటేష్ కు భార్యగా నటించింది.

అనుష్క శెట్టి :


ప్రస్తుతం హీరోయిన్ల లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు బాహుబలి సినిమాలో సీనియర్ ప్రభాస్ కి భార్య గా నటించి, జూనియర్ ప్రభాస్ కి తల్లిగా కూడా నటించింది.

ALSO READ;

‘ది వారియర్’ సినిమాని రిజెక్ట్ చేసి తన కెరీర్ లో ఫ్లాప్ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో !

 

Related posts:

ఒకప్పటి ఈ టాలీవుడ్ 5 స్టార్ హీరోయిన్స్ ఇప్పుడెలా ఉన్నారంటే ? నా లైఫ్ లో మరో” స్త్రీ “ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కమెడియన్ “పృథ్వీరాజ్”..? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..! టాలీవుడ్‌ లో అత్యంత ధనికమైన హీరోలు

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd