Advertisement
ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని సాయంపై చంద్రయాన్- 3 విజయవంతంగా భారతదేశం అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనలో తనదైన చరిత్రను లిఖించింది. చంద్రునిపై కాలిడిన నాల్గో దేశంలోనే కాకుండా చంద్రుని ధ్రువంపై ‘సాఫ్ట్ ల్యాండింగ్’ను సాధించిన ఏకైక దేశంగా భారత్ రికార్డులను సృష్టించింది. రోవర్ (ప్రజ్ఞాన్) కూడా చంద్రుడిపై తిరుగుతూ వాతావరణాన్ని అంచనా వేస్తూ సత్తాను చాటుతుంది. ఇక దీనితో యావత్ ప్రపంచం దృష్టి ఇస్రో శాస్త్రవేత్తల పై పడింది.
Advertisement
ఈ మిషన్‌లో నిజమైన హీరోలుగా ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్ సోమనాథ్‌తో పాటు మిషన్ డైరెక్టర్ ఎస్ మోహన కుమార్, రాకెట్ డైరెక్టర్ బిజు సి థామస్, మిషన్ ఇంచార్జ్ పి వీరముత్తువేల్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పైకి కనిపించిన హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మిషన్‌లో నారీ శక్తి కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇందులో మిషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్పన పేరు ప్రముఖంగా ఉంది. ఈ మిషన్‌లో వెనక ఉండి నడిపించిన మరి కొందరు ముఖ్యమైన మహిళా శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఎవరు..? ఇస్రోలో వారి పాత్ర ఏమిటి..? అనే పరిశీలన ఇప్పుడు తెలుసుకుందాం.
#1. కల్పన.కె
అసోసియేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్
#2. నందిని హరినాథ్
Advertisement
ప్రాజెక్ట్ మేనేజర్ మరియు మిషన్ డిజైన్
#3. వి ఆర్ లలితాంబిక
ఇండియన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామర్ డైరెక్టర్
#4. ముత్తయ్య వనిత
భారతీయ ఎలక్ట్రానిక్ సిస్టం ఇంజనీర్
#5. డాక్టర్ రీతు కరిదళ్ శ్రీవాస్తవ
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్
#6 మోమితా దత్త
భారతీయ భౌతిక మరియు అంతరిక్ష శాస్త్రవేత్త
#7. టెస్సీ థామస్:
భారతీయ ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్
Also read :
రోడ్డుపై వాటిని అమ్ముతూ లక్షలు కొల్లగొడుతున్న మోసగాళ్లు..!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతిపై సంచలనంగా మారిన చెల్లి చందన ఆడియో..!