Advertisement
సాధారణంగా స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితి అనుభవించే ఉంటారు. కొన్ని సందర్భాలలో టీచర్ ఇచ్చిన ఈ పనిని పూర్తి చేయకుండా మీరు టీచర్లతో పనిష్మెంట్ కూడా తీసుకున్న అనుభవాలు చాలా మందికి ఉన్నాయి. పాఠశాల స్టేజిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వర్క్ మాత్రం తప్పనిసరి చేసి ఉంటారు. ఇంతకీ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు కదూ.
Advertisement
ప్రస్తుతం పిల్లలు మీరు స్కూలుకు పంపిస్తున్నవారైతే ఇంటికి రాగానే ప్రతిరోజు మీ పిల్లలకి ట్యూషన్ లేదంటే ఇంటి వద్దే స్కూల్లో టీచర్ ఏం వర్క్ ఇచ్చారో దాన్ని చేయిస్తూ ఉంటారు. దాన్నే హోంవర్క్ అంటారు. ప్రస్తుతం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి టీచర్ ఇంటి దగ్గర చేసే వర్క్ తప్పనిసరిగా ఇస్తుంటారు. మీరు చేసిన హోం-వర్కు మరుసటి రోజు టీచర్ చెక్ చేసి ఎవరు రాశారు ఎవరూ రాయలేదు అనేది నిర్ధారణ చేసుకుంటుంది. ఇలాంటి హోంవర్క్ ను ముందుగా ఎవరు స్టార్ట్ చేశారు. ఎలా మొదలైంది..
Advertisement
అసలు హోం-వర్కు అంటే ఏమిటి.. విద్యార్థులకు ఏఈ హోంవర్క్ ఎందుకు ఇస్తారు.. అనే విషయాలను తెలుసుకుందాం. ఇటలీకి చెందినటువంటి రోబర్ట్ నెవిలీస్ అనే టీచర్. తన యొక్క విద్యార్థులను శిక్షించాలనుకున్నాడు. దీంతో ఆయనకు ఆలోచన చేసి పిల్లలు ఇంట్లో కూడా ఖాళీగా ఉండకుండా ఉండేందుకు హోంవర్క్ పేరుతో పని ఇచ్చాడు. దీంతో ఇది కాస్త విద్యార్థులకు డైలీ హోమ్ వర్కు గా మారింది. 1905 నుంచి ఈ హోం-వర్కు అందుబాటులోకి వచ్చింది.
ALSO READ: