• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ?

హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ?

Published on December 22, 2022 by Bunty Saikiran

Advertisement

మనం పెద్దగా గమనించని విషయాల్లో ఒకటి హోటల్ లో తెల్లటి బెడ్ షీట్ లే ఎందుకు ఉంటాయని… దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ అనేది పెద్దగా ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయరు. అసలు ఏంటీ దాని వెనుక ఉన్న కారణం…? కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇదే విధంగా ఉంటుంది. హోటళ్ళు తమ పరిశుభ్రత ప్రమాణాలను నిరూపించుకోవడానికి తెల్లటి బెడ్ షీట్‌లను ఎక్కువగా వాడతారు.

 

దానికి తోడు తెలుపు రంగు కంటికి ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందని. వీటి వాడకం ప్రభావవంతమైన మార్గమని ఎన్నో అధ్యయనాల ద్వారా ప్రూవ్ చేశారు. అతిథులు లోపల అడుగు పెట్టగానే, తెలుపు బెడ్ షీట్ల వల్ల, తమ గది పరిశుభ్రంగా ఉందని ఫీల్ అవుతారు. హోటల్ వారి అంతిమ లక్ష్యం అదే కదా…?చిన్న లాడ్జీలు మొదలుకుని 7 స్టార్ హోటళ్ల దాకా ఈ విషయంలో అందరూ ఒకటే ఫాలో అవుతారు.

Advertisement

పరిశుభ్రమైన, విలాసవంతమైన అనుభూతిని ఇవ్వాలనే తపనతో ముందుకు వెళ్తారు. హోటల్ శుభ్రంగా ఉందని కస్టమర్ ఫీల్ అయితే ఇక సక్సెస్ అయినట్టే. మరో కారణం ఏంటీ అంటే… వైట్ కలర్… మరకలను దాచే అవకాశం ఉండదు. అతిథులు ఆహారం తింటున్నప్పుడు, బెడ్‌ పై ఏదైన పని చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉంటారని మరో కారణం. తెలుపు రంగు మనశ్శాంతిని, విశ్రాంతిని కలుగజేస్తుంది. ఆందోళనలన్నింటినీ అధిగమించి, టెన్షన్ మొత్తాన్ని మరచిపోయే విధంగాచేయడంలో వైట్ సక్సెస్ అవుతుంది. జంటలకు మనస్పర్థలు తొలగిపోవడానికి కూడా వైట్ హెల్ప్ చేస్తుంది.

Advertisement

READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!

Latest Posts

  • కమెడియన్ పంచ్ ప్రసాద్ ఇల్లు మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
  • ఆవు కాదమ్మా గేదె-తంతే అక్కడ పడతావ్ అంటూ అషురెడ్డిపై ట్రోల్స్..!!
  • “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
  • ఒకే కథతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..?
  • మొదటిరోజే విపక్షాల ఝలక్

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd