Advertisement
ప్రతి ఒక్కరికి కూడా కలలు రావడం సహజం. నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకు విచిత్రమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. కొంత మందికి పరీక్ష రాస్తున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. పరీక్ష రాస్తున్నట్లు కల వస్తే ఏమవుతుంది..? మంచిదా కాదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం… నిద్రలో ప్రతి ఒక్కరికి కూడా కలలు వస్తూ ఉంటాయి. చాలా మందికి పరీక్షలు రాస్తున్నట్లు ఎగ్జామ్స్ సెంటర్ కి ఆలస్యంగా వెళ్లినట్లు, రాయడం పూర్తవ్వకుండా ఆన్సర్ షీట్ తీసుకున్నట్టు ఇలా రకరకాల కలలు వస్తుంటాయి.
Advertisement
కొంతమంది పరీక్షలో ఫెయిల్ అయినట్లు కూడా కలలు కంటూ ఉంటారు నిద్రలేచిన తర్వాత కలలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే నిద్రలో పరీక్షలకు సంబంధించిన కలలు రావడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇటువంటి కలలు మన ఎమోషనల్ ప్యాట్రన్ ని రిప్లెక్స్ చేస్తాయట జీవితంలో ఏదైనా పరిస్థితి లేదా సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి కలలు వస్తాయట.
Advertisement
Also read:
తీవ్ర ఒత్తిడిలో ఉన్నా మానసిక ఇబ్బందుల్లో ఉన్న సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా కూడా ఇలాంటి కలలు వస్తూ ఉంటాయట. పరీక్షల గురించి కలలు వస్తుంటే బాధ్యతలు పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి కలలు వస్తున్నప్పుడు బాధ్యత పెరుగుతుందని మీరు గ్రహించాలి. అలానే పూర్వికులు కలలోకి రావడం, పాము కరిచినట్లు లేదంటే మనల్ని ఎవరో వెంటాడుతున్నట్లు, ఆకాశం నుంచి పడిపోయినట్లు, ఎత్తు నుండి పడిపోయినట్లు ఇలా రకరకాల కలలు వస్తూ ఉంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!