Advertisement
చాలామంది ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. ఇటువంటి తప్పులు చేశారంటే ఆరోగ్యం పాడవుతుంది. చాలా మందికి టీ కాఫీలు అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా తాగుతూ వుంటారు. దాంతో ఆరోగ్యం పాడుకుంటుంది ఎక్కువసార్లు టీ కాఫీ ని తీసుకోవడం వలన ఇబ్బంది కలుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయినా కానీ పదే పదే టీ కాఫీలను తాగుతుంటారు. ఇదొక తప్పైతే ఇంకో తప్పు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం రెండు పూట్లా భోజనం తిన్న వెంటనే టీ లేదా కాఫీ ని తాగుతుంటారు. ఇలా చేయడం అసలు మంచి పద్ధతి కాదు.
Advertisement
Advertisement
ఈ అలవాటు ఉంటే మానుకోండి ఇది చాలా హానికరం పోషకాహార నిపుణులు ఇది తప్పు అని చెప్తున్నారు. భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ ని తీసుకుంటే శరీరం ఆహారం నుండి అవసరమైన పోషకాలని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. ఇనుము సోషల్ కి అటంకం ఏర్పడుతుంది టీ కాఫీ లలో ఉండే పదార్దాలు ఇందుకు కారణం అవుతాయి. తిన్న వెంటనే టీ లేదా కాఫీ ని తాగితే తిన్న ఆహారంలోనే నిజమైన ప్రయోజనాలను కోల్పోతుంటాము.
ఇలా ప్రతిరోజు టీ కాఫీలని ఆహారం తిన్న వెంటనే తీసుకోవడం వలన పెద్ద నష్టం కలుగుతుంది ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా కలుగుతుంది. రక్తహీనత సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పొరపాట్లు చేస్తే మరింత నష్టం కలుగుతుంది. సో పురుషులైనా స్త్రీలైనా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి తిన్న వెంటనే టీ కాఫీలను తీసుకోవడం వలన ఇంత పెద్ద నష్టం ఉంటుందని తెలుసుకోండి ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!