Advertisement
ఆరోగ్యంగా ఉండే పద్ధతుల్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచాలంటే ఇలా చేయడం మంచిది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. పాలల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలల్లోని క్యాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ ఎముకలను బలంగా మారుస్తాయి.
Advertisement
పాలు తాగితే బలహీనమైన ఎముకల సమస్యలు ఉండవు. అలాగే ఆకుకూరలను తీసుకుంటే కూడా ఎముకలు సమస్యలు ఉండవు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటుగా ఇతర పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా తరచూ తీసుకుంటూ ఉండండి. ఎముకల ఆరోగ్యానికి ఆరెంజ్ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ డి ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
Advertisement
Also read:
క్యాల్షియం కూడా ఇందులో అధికంగా లభిస్తుంది. బాదం తింటే ఆరోగ్యం బాగుంటుంది. బాదం గింజలు తీసుకోవడం వలన క్యాల్షియం, మెగ్నీషియం అందుతుంది. టోఫు తినడానికి రుచిగా ఉంటుంది క్యాల్షియం విటమిన్ కె ఇందులో పుష్కలంగా ఉంటాయి. టోఫ్ తీసుకోవడం వలన ఎముకలు బలంగా దృఢంగా మారగలవు. నువ్వులతో కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. తృణధాన్యాలను తీసుకుంటే కూడా ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి. గుడ్లు తింటే కూడా ఎముకలు ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!