Advertisement
ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తరువాత చాలా టఫ్ షెడ్యూల్స్ ను ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది. అలాగే.. కొంత పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారిముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తరువాత చాలా టఫ్ షెడ్యూల్స్ ను ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది. అలాగే.. కొంత పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఓవర్ టైమ్ పని చేయాల్సి వస్తుంది. అయితే.. ఇలాంటి షెడ్యూల్ కి సిద్ధంగా ఉండాలంటే ఆరోగ్యం కచ్చితంగా బాగుండాలి. అయితే.. మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముందు నుంచి ఆరోగ్యం పట్ల అవగాహనా ఉన్న వ్యక్తే. ఆయన ఎంతో ఫిట్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. సి ఎం జగన్ తన ఆహరం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఆయన ఇష్టంగా ఏమి తింటారో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
సి ఎం జగన్ చూడడానికి చాల ఫిట్ గా ఉంటారు. రోజంతా నుంచుని, తిరుగుతూ పని చేయాల్సి వచ్చినా.. ఆయన ముఖంపై చిరునవ్వు చెక్కు చెరగదు. అలాగే.. అలసట ఆయన దరి చేరదు. అయితే.. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నిజానికి జగన్ వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఎక్కువగా ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, వ్యక్తిగత విషయాలను చెప్పకపోవడమే దీనికి కారణం. అయితే.. ఇటీవల మంత్రి రోజా సీఎం జగన్ ఆహార అలవాట్ల గురించి తెలిపారు.
Advertisement
ఆయన ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఆయన తీసుకునే ఆహరం పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉంటారట. ఆయనకు మామిడి తురుముతో చేసిన పచ్చడి అంటే చాలా ఇష్టమట. రోజు ఉదయాన్నే నాలుగున్నర గంటలకు నిద్ర లేచే జగన్ కనీసం గంట సేపు యోగా, వ్యాయామం చేస్తారు. న్యూస్ పేపర్స్ చదవడం, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకుంటూ ఉంటారట. ఏడు గంటల సమయంలో జ్యూస్ తాగుతారట. బ్రేక్ ఫాస్ట్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటారట. మధ్యాహ్నం భోజనం సమయంలో అన్నం కంటే పుల్కాలు ఇష్టపడతారట. రాగి ముద్ద, మటన్ కీమా కూడా ఇష్టపడతారట. భోజనంలో కచ్చితంగా పెరుగు ఉండాలట. పల్లీలు, మొక్కజొన్న పొత్తులు తినడానికి ఇష్టపడతారట. వీకెండ్ లో మాత్రం ఫ్యామిలీతో గడిపి నాన్ వెజ్ తింటారట. లీటర్ పాలల్లో పచ్చి అల్లం వేసి మరిగిస్తే వచ్చిన పాలని సీఎం జగన్ తాగుతారట. ఇవి ఎంతో ఆరోగ్యకరం అంటూ రోజా జగన్ ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.
Read More:
సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ చేసిన మూడు బ్లెండర్ మిస్టేక్స్ ఇవే..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోలకు, వారి భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
సలార్ పార్ట్ 2 టైటిల్ విన్నారా..? ఎంత పవర్ఫుల్ గా వుందో… స్టోరీ ఏమిటంటే..?