Advertisement
91 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్లలో ఇండియా మొదటిసారి వైట్ వాష్ కి గురవడం పట్ల BCCI సీరియస్ అయింది. న్యూజిలాండ్ చేతిలో పరాజయానికి సమీక్షలు చేపడుతోంది. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడానికి కూడా రెడీ అయింది.
Advertisement
అంతేకాదు గౌతమ్ గంభీర్ కి ఉన్న కొన్ని ప్రత్యేక అధికారాలని తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. భారత 0-3 తో ఓడిపోయింది. వాంకడే వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ లో 147 పరుగుల లక్ష్యాన్ని చేదించలేదు. 121 పరుగులకే అవుట్ అయిపోయింది.
Advertisement
Also read:
1969 తర్వాత సొంత గడ్డపై ఒక ఏడాది అత్యధిక టెస్ట్ లో ఆడడం ఇదే మొదటిసారి. రాహుల్ ద్రావిడ్ తర్వాత గంభీర్ కోచ్ గా బాధ్యతలు అందుకున్న తర్వాత ఒక్క విజయం లేకుండా భారత సిరీస్ ని ముగించడం ఇది రెండోసారి. తొలి ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ని ఎనిమిదవ స్థానంలో పంపించడం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ ని ఎదురుకోవడానికి బ్యాటర్లను సమర్థవంతంగా రెడీ చేయకపోవడం పై బీసీసీఐ మండిపడుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!