Advertisement
Hanuman Movie OTT Release Date, Streaming Date, Digital Rights: యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా చేస్తున్న హనుమాన్ చిత్రం మరి కొన్ని వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ 11 భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న విషయం మనందరికీ తెలుసు. Hanuman Movie Release Date May 12వ తేదీన హనుమాన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మైథాలజికల్ అంశాలకు సూపర్ హీరో నేపథ్యాన్ని జోడిస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని చేస్తున్నారు.
also read: ఆస్ట్రేలియా వెళ్లిన భర్త..బెడ్ రూంలో భార్య ఎంత పని చేసిందంటే..?
Hanuman Movie Story, Caste, Movie Heroine
దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే జపానీస్, కొరియన్, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అంజనాద్రి అనే పిక్షనల్ ప్రాంతంలో జరిగే కథ అని సమాచారం. హనుమాన్ అండతో దుష్టశక్తులపై పోరాడే యువకుడిగా తేజా సజ్జ కనిపించబోతున్నారు. ఇందులో కోలీవుడ్ నటుడు వినయ్ రాయి విలన్ గా చేస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ పాత్రలో చేస్తోందట. ఇక తేజకు Hanuman Movie Heroine Name Amrutha Ayyar జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Advertisement
also read:వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ వెంటనే కన్ఫామ్ అవ్వాలంటే.. ఈ ట్రిక్స్ పాటించాల్సిందే..?

Hanuman OTT Release Date
ఇందులో తేజ సూపర్ హీరో పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఇటీవల ముంబైలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు ప్రశాంత్. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ మూవీ మే 12వ తేదీన భారీగా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సరిగ్గా ఆరు వారాలకు ఓటిటిలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ దీని డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందని తెలుస్తోంది.
Advertisement
also read: ఈ కలెక్టరమ్మ మామూలుది కాదు..అలాంటి పనులు చేస్తూ..!!