Advertisement
Dasara Movie OTT Release: యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. అయితే తొలిసారి దసరాతో ఒక పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ లో చూడబోతున్నాం. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడా లేని అంచనాలు క్రియేట్ చేశాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30 న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.
Read also: కమెడియన్ అలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Dasara Movie OTT Release
కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ దసరాకు యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. 2 గంటల 29 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. సినిమాకు కలిసొచ్చేలానే ఉంది. ఇప్పుడున్న సమయంలో ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు.
Dasara Movie OTT Details |
|
---|---|
Name of The Movie | Dasara |
Dasara Movie OTT Release Date | 27-Apr-23 |
Genre | Drama & Action |
OTT Rights | Netflix |
Dasara Movie OTT Platform | Netflix |
Dasara Theatrical Release Date | March 30, 2023 |
Starring | Nani, Keerthi Suresh |
Film Industry | Tollywood |
Read also: హరీష్ శంకర్ వల్లే “పుష్ప”లో ఆ డైలాగ్ పెట్టారా..?
Advertisement

Dasara OTT Release Date, OTT Platform, Time, Cast, Watch Online
Also Check: Dasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్
సినిమా మొత్తంలో రెండు, మూడు సీన్లు బోర్ కొట్టించినా సరే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశం ఉంది. గతేడాదే నాని నటించిన అంటే సుందరానికి విషయంలో అదే జరిగింది. సినిమా ఎంత బాగా ఉన్నా రన్ టైం విషయంలో దెబ్బ కొట్టింది. అది సినిమాపై చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు అదే తప్పు జరగకుండా దసరా విషయంలో మేకర్స్ కత్తెరకు పని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట.
Dasara Movie Details |
|
---|---|
Cast | Nani as Dharani, Keerthy Suresh as Vennela, Dheekshith Shetty as Suri |
Director | Srikanth Odhela |
Producer | Sudhakar Cherukuri |
Music Director | Santosh Narayan |
Budget | 65 Crores |
Editor | Navin Nooli |
Art Director | Kolla Avinash |
Dasara Movie Release Date | 30-Mar-23 |
Advertisement
Read also: SEER FISH IN TELUGU: సీయర్ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?