• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Events and Festivals » Happy Bhogi 2024: Wishes, Images, Greetings, Quotes, Kavithalu in Telugu భోగి పండుగ శుభాకాంక్షలు

Happy Bhogi 2024: Wishes, Images, Greetings, Quotes, Kavithalu in Telugu భోగి పండుగ శుభాకాంక్షలు

Published on January 14, 2024 by srilakshmi Bharathi

Advertisement

Happy Bhogi 2024 Wishes in Telugu: Bhogi is celebrated on the first day of the Sankranti festival. It is celebrated in honour of Lord Indra. Indra is known as the Lord of Rain. Farmers worship, thank and honour Indra on this day. Bhogi is celebrated by different names in different parts of India. People discard all the old things and throw them collectively in the burning fire. Bonfires are lit on the night before Sankranti. Below we provide you beautiful wishes, and Bhogi festival quotes  Bhogi panduga subhakankshalu 2024  so that you can share it with your well-wishers, friends, relatives etc.

Advertisement

Bhogi 2024 Date and Time

Bhogi Festival, also called Lohri, will be celebrated in January this year. The Bhogi Festival is on Sun 14 Jan 2024. The Bhogi festival will also be celebrated on the first day of the Sankranthi Festival.

Popular Articles: Happy Sankranthi 2024 Wishes in Telugu

Happy Bhogi 2024 Wishes and Images in Telugu

Happy Bhogi 2024 Wishes and Images in Telugu

Happy Bhogi 2024: Wishes  in Telugu

  1. భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. భోగి శుభాకాంక్షలు!
  2. ఈ భోగి రోజు మీ కలలు తప్పక నిజమవుతాయి. మీ హృదయం ప్రేమ, ఆనందంతో నిండి ఉంటుంది. భోగి పండుగ శుభాకాంక్షలు.
  3. ఈ భోగి మీకు ఆనందం, ఆశీర్వాదాలు అందిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భోగి శుభాకాంక్షలు 2024!
  4. మీరు తీపి జ్ఞాపకాలు, మంచి ఆహారంతో ఎంజాయ్ చేస్తూ.. మీ కుటుంబం, స్నేహితుల ఆనందంగా గడపాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ.. 2024భోగి శుభాకాంక్షలు.
  5. చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఇంటికొచ్చే పాడిపంటలు, కమ్మనైన పిండివంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి అందరికీ భోగి శుభాకాంక్షలు.
  6. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు.
  7. భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలని కోరుకుంటూ మీ ఇంట భోగభాగ్యాలు రావాలి. మీకు, మరియు  మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
  8. ఈ భోగి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి ఆనందం, మంచి ఆరోగ్యం, సమృద్ధిని కలిగిస్తుందని కోరుకుంటున్నాను.
  9. ఈ భోగి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వేంకటేశ్వరుడిని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
  10. ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ సంక్రాంతి సుఖసంతోషాలు ఇవ్వాలని, కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
  11. సంతోషాలను అనుభూతులను అందించాలని మీ జీవితాంతం చెట్లకురియాలని కోరుకుంటూ. మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
  12. ఆనందాల భోగి నాడు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీకు భోగి శుభాకాంక్షలు.
  13. ఇంట్లో ఉన్న కాల్చేస్తారు. అయితే ప్రజలు భోగి మంటలతో చలిపులిని తరిమి కొట్టడమే. కాకుండా వాళ్లలో ఉన్నటువంటి అనేక సమస్యలను పారద్రోలి, కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఒక నమ్మకం. భోగి శుభాకాంక్షలు
  14. భాగ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి కమ్మదనం పంచే కనుమ ఈ సంబరం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట.. అందరికంటే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
  15. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వేడుకను ఘనంగా జరుపుకోండి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

Bhogi Wishes in English

  1. On the joyful occasion of Bhogi.. I wish you well, Wishing you peace and happiness. Happy Bhogi 2024.
  2. May this Bhogi bring you and your family happiness, peace and joy. May this “Bhogi” be pleasant & auspicious for you. I wish you a happy Bhogi.
  3. “Ignite your past in Bhogi, invite new hopes, joys & clothes with Sankranti, and enjoy Kanuma with all its flavours. Happy Pongal & Bhogi.
  4. “The sun is rising with new hope, kites are flying with excitement and crops are ready for harvest.. Happy Bhogi to you.
  5. This festival is full of excitement and enthusiasm. Fill your life with lots of energy and enthusiasm for yourself and your loved ones. It will help you bring happiness and prosperity. Happy Bhogi everyone!
  6. Here’s wishing you plenty of joy, peace, happiness and good luck on the auspicious day of Bhogi Pongal.
  7. Celebrate Bhogi safely with your family this year. This Bhogi should bring happy times!
  8. Wishing you and your loved ones my heartiest wishes on the Bhogi festival. Wish you a very happy Pongal.
  9. Dots in the sky.. I Hope you always fly high like colourful kites. Happy Bhogi.
  10. Wishing this festival to be one, It is good luck and Brings prosperity and should be happy. And, hope that your coming days will be filled with happiness. Celebrate the festival of Bhogi wonderfully.

Happy Bhogi 2024 Images in Telugu

Advertisement

Happy Bhogi 2024 Wishes and Images in Telugu

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ.. భోగి పండుగ శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ.. భోగి పండుగ శుభాకాంక్షలు

Happy Bhogi 2024 Wishes and Images in Telugu

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ.. భోగి పండుగ శుభాకాంక్షలు

Happy Bhogi Images an Wishes in Telugu Text

Happy Bhogi Images an Wishes in Telugu Text

Happy Bhogi Images an Wishes in Telugu Text

భోగి పండుగ శుభాకాంక్షలు

  • చెడును దహించే భోగి మంటలు. భోగాలను అందించే భోగి పండ్లు..
    ఘుమఘుమలాడే పిండి వంటలు..కీర్తనలు పాడే హరిదాసులు..!
  • భోగి మంటల వెచ్చని వెలుగులు..రంగవల్లుల్లో గొబ్బిళ్లు..
    కొత్త బియ్యపు పొంగళ్లు..అందరి మది ఆనందంతో పరవళ్లు..
    పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..
    మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు
  • కొత్త అల్లుళ్లకు స్వాగతం పలికే తోరణాలు
    ధాన్యపు రాసులతో నిండిన గోదాములు
    ముంగిట్లో అందమైన రంగలవల్లులు
    చెడును దహించే భోగి మంటలు.
    సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు
    భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు.
  • కష్టాలను దహించే భోగిమంటలు, భోగాలను అందించే భోగి పళ్లు, అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు, ధాన్యపు రాసులతో నిండిన ఇళ్లు.. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
  • ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.

    మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ..

    భోగి పండుగ శుభాకాంక్షలు.

  • ఈ భోగి మీ జీవితంలో. భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
  • ఈ భోగి మీకు భోగభాగ్యాలను సంక్రాంతి మీకు సుఖసంతోషాలను  కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని … అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు..!

Related posts:

sankranti-shubakanshalu-2024-telugu-wishesMakar Sankranti Shubakanshalu 2024: Wishes and HD Images, మీకు మీ బంధు మిత్రులకు మకర సంక్రాతి శుభాకాంక్షలు Happy-Kanuma-2024-Panduga-ShubakanshaluKanuma Wishes 2024: Images, Quotes, Greetings in Telugu కనుమ పండుగ శుభాకాంక్షలు 2024 Happy Makar Sankranti 2024 Wishes and Images Messages greetings in Kannada textSankranti wishes 2024 Images, Greetings Messages in Kannada ಮಕರ ಸಂಕ್ರಾಂತಿಯ ಶುಭಾಶಯಗಳು Happy-Magh-Bihu-Wishes-and-HD-Images-in-AssameseHappy Magh Bihu 2024: Wishes, Images, Greetings, Quotes wishes in Assamese মাঘ বিহুৰ শুভেচ্ছা অসমীয়াত

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd