• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Events and Festivals » Happy New Year 2024 Wishes, Greetings, Images, Quotes in Telugu

Happy New Year 2024 Wishes, Greetings, Images, Quotes in Telugu

Published on December 31, 2023 by Aneesh

Advertisement

Find the Best Happy New Year 2024 Wishes, Greetings, Images, Quotes in Teluguనూతన సంవత్సర శుభాకాంక్షలు సాధారణంగా నూతన సంవత్సరం వచ్చిందటే ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు  చెప్పుకోవడం అలవాటు. చిన్నప్పుడు అయితే  గ్రీటింగ్స్ కార్డుల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే వారు. ఒకొరికొకరూ గ్రీటింగ్స్ ఇచ్చి పుచ్చుకునేవారు.  ఆ గ్రీటింగ్స్ లో ముఖ్యంగా వంకాయలతో వందనాలు.. టమాటాలతో టాటాలు.. గులాబీలతో గుడ్ బై అని చెబుతూ.. రకరకాలుగా  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేవారు.

Advertisement

Also,Wish Your Friends and relatives Sankranti wishes in Telugu 2024

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తరువాత ఎక్కువగా ఎప్పటికప్పుడు ఏ విషయాన్ని అయినా షేర్ చేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం విషెష్ ని కూడా నూతన సంవత్సరం కంటే ముందుగానే విషెష్ చెప్పడం ప్రారంభించారు. నూతన సంవత్సరానికి విషెష్ చెప్పుకోవడంలో ఏదో తెలియని ఆనందం ఉటుంది. సాధారణంగా మన తెలుగు వారికి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగని మనం ఇంగ్లీష్ న్యూ ఇయర్ నిసెలబ్రేషన్స్ చేసుకోకుండా ఉండలేం కదా. మనం ఇంగ్లీషు క్యాలెండర్ నే ఫాలో అవుతుంటాం కాబట్టి న్యూ ఇయర్ ని చేసుకోవాల్సిందే. ప్రతీ ఒక్కరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024.

Advertisement

Happy New Year 2024 Wishes

Happy New Year 2024 Wishes

Happy New Year 2024 wishes in Telugu

  • కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో..ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. కొత్తఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
  • ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని..నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • సరికొత్త లక్ష్యాలతో..కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ..కొత్త ఏడాది శుభాకాంక్షలు
  •  ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని.. అందమైన మనస్సుని రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  •  ప్రతి సుమం సుగంధ బరితం ఈ కొత్త సంవత్సరం లో.. మీకు పతీక్షణం ఆనందబరితం నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024
  •  ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  •  ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
  •  మై డియర్ నేస్తం.. కొత్త ఏడాది నీవు మరింత సంతోష:గా ఉండాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  •  అంతా మంచే జరగాలని.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్మిక్రాన్ వంటి మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ. మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
  • ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ఆదాయం, మరియు విజయాలను తరలించి ఉంచాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024
  • ప్రేమ అనేది ఇతర వ్యక్తి యొక్క ఆనందం మీ స్వంతం కావడానికి అవసరమైన పరిస్థితి. సంవత్సర శుభాకాంక్షలు 2024
  • హ్యాపీ న్యూఇయర్ 2024 ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడువకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోష సమయం.
  • నువ్వు, మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి ఆయురారోగ్యాలతో జీవించాలి అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూఇయర్ 2024

2024 Quotes

  • ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో, అంబరాన్నంటే వేడుకలతో, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  •  కొత్త ఉత్సాహం, కొత్త ప్రారంభం మరియు కొత్త స్నేహితులతో ఈ కొత్త సంవత్సరం మీ జీవితానికి మరిన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  •  ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో, అంబరాన్నంటే వేడుకలతో, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  •  కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్.
  •  అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. గతంలోని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
  •  పర్ కృతిలో అందానిన్.. సునిన్తమైన భావానిన్..అందమైన మన సుస్ని రాబోయె కొతత్ సంవతస్రం లోనే కాకుండా, జీవితాంతం ఆసావ్ ది సూత్ ఉండాలని కోరు కుంటూ.. నూతన సంవతస్ర శుభాకాంకష్లు.
  • కష్టాలెన్ని వచ్చినా గాని, సవాళ్లెన్ని ఎదురైనా గాని, ఈ సంవత్సరం నీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
  • కొత్త సంవత్సరం మీ కలలను సాకారం చేసుకునే ధైర్యాన్ని మరియు ఎలాంటి అడ్డంకులను అధిగమించే శక్తిని మీకు అందిస్తుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024!
  • కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు!
  • మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కొత్త సంవత్సరం మీ జీవితానికి కొత్త అవకాశాలను మరియు ప్రగతిని తరలాం. మీకు ఆనందం మరియు ఆదాయం కలిగిపోవడానికి కోరుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024
  • మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితం.. ఈ సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024

Also, Wish Your Friends and relatives New Year Wishes in Kananda 2024

Happy New Year Images and Greetings 2024 in Telugu

Happy New Year 2024 Wishes Images Greetings in Telugu

Happy New Year 2024 Telugu images

Happy New Year 2024 Wishes Images Greetings in Telugu

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024 తెలుగు

Happy New Year 2024 Wishes Images Greetings in Telugu

Happy New Year in Telugu language

Happy New Year 2024 Wishes Images Greetings in Telugu

New Year wishes in telugu 2024

Happy New Year 2024 Wishes Images Greetings in Telugu Happy New Year 2024 Wishes Images Greetings in Telugu Happy New Year 2024 Wishes Images Greetings in Telugu

Also,Wish Your Friends and relatives Bhogi wishes in Telugu 2024

Related posts:

Bathukamma Wishes 2023: తెలంగాణ బతుకమ్మ పండగ ప్రత్యేకత ఏమిటి? ఈ పండుగకి మీ సన్నిహితులకు ఇలా విషెస్ తెలపండి! Happy Dasara 2023 Wishes, Images and Happy Dussehra 2023 Greetings Quotes in TeluguHappy Dasara 2023: Images, Wishes, Quotes, Greetings in Telugu sankranti-shubakanshalu-2024-telugu-wishesMakar Sankranti Shubakanshalu 2024: Wishes and HD Images, మీకు మీ బంధు మిత్రులకు మకర సంక్రాతి శుభాకాంక్షలు Happy-Kanuma-2024-Panduga-ShubakanshaluKanuma Wishes 2024: Images, Quotes, Greetings in Telugu కనుమ పండుగ శుభాకాంక్షలు 2024

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd