Advertisement
క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు చీకటి రాత్రి కంటే తక్కువ ఏమీ కాదు. ఆయన జీవితంలో ఊహించని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అతని భార్య నటాషా అతని ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేయడం ద్వారా ఒకరినొకరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు మూడు నాలుగు నెలల క్రితమే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీళ్ళిద్దరూ విడిపోయిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో దృవీకరించింది. హార్దిక్, నటాషా మూడు నెలలుగా ఒకరి పోస్టులను ఒకరు చూడట్లేదు అలాగే ఒకరి పోస్టును ఒకరు లైక్ చేయట్లేదు.
Advertisement
వీరిద్దరూ విడిపోయిన తర్వాత మాత్రం భిన్నంగా కనిపించింది. జూలై 24 బుధవారం నటాషా కొత్త పోస్ట్ పై హార్దిక్ పాండ్య స్పందించారు. దీంతో ఆయన అభిమానులు హార్దిక్ కామెంట్స్ కు వేల కొద్ది లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం హార్దిక్ టీమిండియాతో కలిసి శ్రీలంక టూర్ లో ఉన్నారు. హార్దిక్ T20 జట్టులో సభ్యుడు అనే విషయం తెలిసిందే. అతను జట్టులో ముఖ్యమైన భాగం. నటాషా చేసిన పోస్ట్ పై హార్దిక్ పాండ్యా కామెంట్ చేయడం ప్రస్తుతం అభిమానుల్ని కలవరపరిచింది. వాస్తవానికి నటాషా భార్య సెర్బియాకు వెళ్లినప్పటి నుంచి ఆమె కొడుకు అగస్త్య కూడా చాలా చర్చలు జరిగాయి.
Advertisement
Also read:
ముఖ్యంగా ఆగస్త్య భారతదేశము నుండి బయలుదేరినప్పుడు విమానాశ్రయంలో విచారంగా కనిపించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈమె మ్యూజియంకి వెళ్ళింది. ఆమె తన కొడుకు అగస్త్యతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై హార్దిక్ పాండ్య చేసిన కామెంట్లు చేయడం పై అంతా హ్యాపీ అవుతున్నారు. తొలి క్యాప్షన్‌లో హార్ట్ ఎమోజీస్ ని షేర్ చేశాడు. రెండవ కామెంట్లో హార్దిక్ ప్రేమను వ్యక్తపరిచయం. ఈ కామెంట్లకు వేల మంది లైక్‌లు కొట్టారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!